పల్లవి:
ఎంత చక్కిల్ గిల్ గిల్ కళ్ళు జిల్ జిల్ జిల్ జిల్
చెక్కిళ్ళ ముద్దు పెడితే..ఏ..ఏ.. ఈ చిన్నరి ముద్దు పెడితే

ఏ దేవి వరము నీవూ చిరు నీడలేల కనులా
ఏ దేవి వరము నీవూ చిరు నీడలేల కనులా
ఆయువడిగినది నీ నీడే... ఆ..ఆ..ఆ..
ఆయువడిగినది నీ నీడే
గగనం ముగియు దిశ నీవేలే
గాలి కెరటమై సోకినావే
ప్రాణవాయువే ఐనావే
మదిని ఊయలూగే
ఏ దేవి వరము నీవూ చిరు నీడలేల కనులా..
ఎంత చక్కిల్ గిల్ గిల్ కళ్ళు జిల్ జిల్ జిల్ జిల్
చెక్కిళ్ళ ముద్దు పెడితే..ఏ..ఏ.. ఈ చిన్నరి ముద్దు పెడితే
ఎంత చక్కిల్ గిల్ గిల్ కళ్ళు జిల్ జిల్ జిల్ జిల్
చెక్కిళ్ళ ముద్దు పెడితే..ఏ..ఏ.. ఈ చిన్నరి ముద్దు పెడితే
చరణం 1:
ఎదకు సొంతంలే.. ఎదురు మాటవులే..ఏ..ఏ..
కలికి వెన్నెలవే.. కడుపు కోతవులే..ఏ..ఏ..
స్వాతి వాననీ చిన్న పిడుగనీ
స్వాతి వాననీ చిన్న పిడుగనీ..
ప్రాణమైనది పిదప కానిదీ
ప్రాణమైనది పిదప కానిదీ
మరణ జనన వలయం నీవే..
ఏ దేవి వరము నీవూ చిరు నీడలేల కనులా..
ఎంత చక్కిల్ గిల్ గిల్ కళ్ళు జిల్ జిల్ జిల్ జిల్
చెక్కిళ్ళ ముద్దు పెడితే..ఏ..ఏ.. ఈ చిన్నరి ముద్దు పెడితే
చరణం 2:
సిరుల దీపం నీవే.. కరువు రూపం నీవే
సరస కావ్యం నీవే.. తగని వాక్యం నీవే..
ఇంటి వెలుగని కంటి నీడనీ
ఇంటి వెలుగని కంటి నీడనీ..
సొగసు చుక్కవో తెగిన రెక్కవో
సొగసు చుక్కవో తెగిన రెక్కవో..ఓ..
నేనెత్తిపెంచినా శోకంలా
ఏ దేవి వరము నీవూ..ఊ.. చిరు నీడలేల కనులా..
ఏ దేవి వరము నీవూ..ఊ.. చిరు నీడలేల కనులా