Title (Indic)పూవై పూవై అంటాడు ఆటో అప్పారావు WorkDookudu Year2011 LanguageTelugu Credits Role Artist Music Ramajogayya Sastry Performer Naveen Madhav Performer En.es. ramya LyricsTeluguపల్లవి: పూవై పూవై అంటాడు ఆటో అప్పారావు పూవై పూవై అంటాడు ఆటో అప్పారావు పీ పీ పీ నోక్కేత్తాడు స్కూటర్ సుబ్బారావు ఛీ పాడు పోరికోల్లంతా నా ఎనకే పడతారు ఏందీ టెన్ సన్ యమా టెన్ సన్ హే మారుతి లో డైవింగు నేర్పిత్తానని సైదులు ఏకంగా ఇన్నోవా గిఫ్ట్ ఇతనాని హబ్బులు దొరికిందే సందంతా తెగ టెన్సన్ పెడతారందరూ తింగ తింగ తింగరోళ్ళ టెన్ సను దొంగ దొంగ సచ్చినోళ్ళ టెన్ సను పూవై పూవై అంటాడు ఆటో అప్పారావు చరణం 1: హ హ మేరె ఆజా.. హ హ మేరె ఆజా హ హ మేరె ఆజా.. ఏ ఆజా తూ గలే లగాజా హే హే.. షేర్ ఆటో ఎక్కాలంటే పాసింజెర్లా టెన్ సను హే హే హే.. షేర్ ఆటో ఎక్కాలంటే పాసింజెర్లా టెన్ సను సినిమాకి ఎల్దామంటే సిల్లరగాళ్ళ టెన్ సను హే పిల్ల తెల్ల పిల్ల ఏందే నీకీ టెన్ సన్ ఎడ పెడా గడ బిడా ఏం జరుగుద్దని నీ టెన్ సన్ హే నచ్చిందే పిల్లనీ నలిపేతారని టెన్ సను నలుసంతా నడుముని గిల్లేత్తారని టెన్ సను ఓణీకి ఒచ్చాకే వామ్మో మొదలైనాది టెన్ సను తింగ తింగ తింగరోళ్ళ టెన్ సను దొంగ దొంగ సచ్చినోళ్ళ టెన్ సను చరణం 2: మోనికా.. మోనికా.. హే..హే.. ఓ మోస్తరు సరుకున్నోళ్ళు నా సూపులకి ఆనరు హే హే.. ఓ మోస్తరు సరుకున్నోళ్ళు నా సూపులకి ఆనరు సూపర్ స్టార్ రేంజ్ ఉన్నోడికే పెడతా నేనో టెండరు హే అల్లాటప్పా ఫిగురూ ఎహే ఏందా నీకా పొగరు చూపిస్తా నాలో పవరూ పిండేస్తా నీలో చమురు హే నీ లాంటి ఒక్కడు దొరికే దాక టెన్ సను నీ పోకిరి చేతికి దొరికాక ఇంకో టెన్ సను నీ దుడుకు దూకుడు ఏం సేత్తాడోనని టెన్ సను టెన్ సను.. టెన్ సను.. టెన్ సను.. టెన్ సను.. దూకు దూకు.. అరే దూకు.. దూకు.. ఏ దూకు దూకు దూకుతవనే టెన్ సనోయ్ అరె దుమ్ము దుమ్ము లేపుతవనే టెన్ సనోయ్.. Englishpallavi: pūvai pūvai aṁṭāḍu āḍo appārāvu pūvai pūvai aṁṭāḍu āḍo appārāvu pī pī pī nokkettāḍu skūḍar subbārāvu shī pāḍu porigollaṁtā nā ĕnage paḍadāru eṁdī ṭĕn san yamā ṭĕn san he mārudi lo ḍaiviṁgu nerbittānani saidulu egaṁgā innovā giphṭ idanāni habbulu dŏrigiṁde saṁdaṁtā tĕga ṭĕnsan pĕḍadāraṁdarū tiṁga tiṁga tiṁgaroḽḽa ṭĕn sanu dŏṁga dŏṁga sachchinoḽḽa ṭĕn sanu pūvai pūvai aṁṭāḍu āḍo appārāvu saraṇaṁ 1: ha ha merĕ ājā.. ha ha merĕ ājā ha ha merĕ ājā.. e ājā tū gale lagājā he he.. ṣher āḍo ĕkkālaṁṭe pāsiṁjĕrlā ṭĕn sanu he he he.. ṣher āḍo ĕkkālaṁṭe pāsiṁjĕrlā ṭĕn sanu sinimāgi ĕldāmaṁṭe sillaragāḽḽa ṭĕn sanu he pilla tĕlla pilla eṁde nīgī ṭĕn san ĕḍa pĕḍā gaḍa biḍā eṁ jaruguddani nī ṭĕn san he nachchiṁde pillanī nalibedārani ṭĕn sanu nalusaṁtā naḍumuni gillettārani ṭĕn sanu oṇīgi ŏchchāge vāmmo mŏdalainādi ṭĕn sanu tiṁga tiṁga tiṁgaroḽḽa ṭĕn sanu dŏṁga dŏṁga sachchinoḽḽa ṭĕn sanu saraṇaṁ 2: monigā.. monigā.. he..he.. o mostaru sarugunnoḽḽu nā sūbulagi ānaru he he.. o mostaru sarugunnoḽḽu nā sūbulagi ānaru sūbar sṭār reṁj unnoḍige pĕḍadā neno ṭĕṁḍaru he allāḍappā phigurū ĕhe eṁdā nīgā pŏgaru sūbistā nālo pavarū piṁḍestā nīlo samuru he nī lāṁṭi ŏkkaḍu dŏrige dāga ṭĕn sanu nī pogiri sedigi dŏrigāga iṁko ṭĕn sanu nī duḍugu dūguḍu eṁ settāḍonani ṭĕn sanu ṭĕn sanu.. ṭĕn sanu.. ṭĕn sanu.. ṭĕn sanu.. dūgu dūgu.. are dūgu.. dūgu.. e dūgu dūgu dūgudavane ṭĕn sanoy arĕ dummu dummu lebudavane ṭĕn sanoy..