Divi numdi bhuvigi digi vachche

దివి నుండి భువికి దిగి వచ్చే
Year
Language

పల్లవి:

దివి నుండి భువికి...దిగి వచ్చే దిగి వచ్చే...
పారిజాతమే ...నీవై నీవై...
దివి నుండి భువికి...దిగి వచ్చే దిగి వచ్చే...
పారిజాతమే ...నీవై నీవై...

గుడిలోని ప్రతిమ...వచ్చింది వచ్చింది
కోటి ప్రభలతో ...నీవై నీవై
గుడిలోని ప్రతిమ...వచ్చింది వచ్చింది
కోటి ప్రభలతో ...నీవై నీవై...

దివి నుండి భువికి...దిగి వచ్చే దిగి వచ్చే...
పారిజాతమే ...నీవై నీవై...

చరణం 1:

అందని జాబిలి అందాలు పొందాలి..అనుకున్నా ఒకనాడు..ఆనాడు
అందని జాబిలి అందాలు పొందాలి..అనుకున్నా ఒకనాడు ..ఆనాడు

అందిన జాబిలి పొందులో అందాలు...అందిన జాబిలి పొందులో అందాలు...
పొందాను...ఈనాడు...ఈనాడు..పొందాను...ఈనాడు...ఈనాడు

దివి నుండి భువికి...దిగి వచ్చే దిగి వచ్చే...
పారిజాతమే ...నీవై నీవై..

చరణం 2:

కనరాని దేవుని కనులా చూడాలని..కలగంటిని ఒకనాడు ..ఆనాడు..
కనరాని దేవుని కనులా చూడాలని..కలగంటిని ఒకనాడు ...ఆనాడు

కలనిజం చేసి..కౌగిలిలో చేర్చి..కలం నిజం చేసి..కౌగిలిలో చేర్చి
కరిగించెను..ఈనాడు...ఈనాడు..కరిగించెను..ఈనాడు...ఈనాడు

గుడిలోని ప్రతిమ...వచ్చింది వచ్చింది
కోటి ప్రభలతో ...నీవై నీవై

చరణం 3:

కడలిలో పుట్టావు..అలలపై తేలావు..నురగవై వచ్చావు..ఎందుకో..
కడలిలో పుట్టావు.. అలలపై తేలావు..నురగవై వచ్చావు ..ఎందుకో..ఓ..

కడలి అంచువు నిన్ను.. కలిసి నీ ఒడిలో...
కడలి అంచువు నిన్ను.. కలిసి నీ ఒడిలో...
ఒరిగి కరగాలనే... ఆశతో

దివి నుండి భువికి...దిగి వచ్చే దిగి వచ్చే...
పారిజాతమే ...నీవై నీవై..
గుడిలోని ప్రతిమ...వచ్చింది వచ్చింది
కోటి ప్రభలతో ...నీవై నీవై
దివి నుండి భువికి...దిగి వచ్చే దిగి వచ్చే...
పారిజాతమే ...నీవై నీవై..

pallavi:

divi nuṁḍi bhuvigi...digi vachche digi vachche...
pārijādame ...nīvai nīvai...
divi nuṁḍi bhuvigi...digi vachche digi vachche...
pārijādame ...nīvai nīvai...

guḍiloni pradima...vachchiṁdi vachchiṁdi
koḍi prabhalado ...nīvai nīvai
guḍiloni pradima...vachchiṁdi vachchiṁdi
koḍi prabhalado ...nīvai nīvai...

divi nuṁḍi bhuvigi...digi vachche digi vachche...
pārijādame ...nīvai nīvai...

saraṇaṁ 1:

aṁdani jābili aṁdālu pŏṁdāli..anugunnā ŏganāḍu..ānāḍu
aṁdani jābili aṁdālu pŏṁdāli..anugunnā ŏganāḍu ..ānāḍu

aṁdina jābili pŏṁdulo aṁdālu...aṁdina jābili pŏṁdulo aṁdālu...
pŏṁdānu...īnāḍu...īnāḍu..pŏṁdānu...īnāḍu...īnāḍu

divi nuṁḍi bhuvigi...digi vachche digi vachche...
pārijādame ...nīvai nīvai..

saraṇaṁ 2:

kanarāni devuni kanulā sūḍālani..kalagaṁṭini ŏganāḍu ..ānāḍu..
kanarāni devuni kanulā sūḍālani..kalagaṁṭini ŏganāḍu ...ānāḍu

kalanijaṁ sesi..kaugililo sersi..kalaṁ nijaṁ sesi..kaugililo sersi
karigiṁchĕnu..īnāḍu...īnāḍu..karigiṁchĕnu..īnāḍu...īnāḍu

guḍiloni pradima...vachchiṁdi vachchiṁdi
koḍi prabhalado ...nīvai nīvai

saraṇaṁ 3:

kaḍalilo puṭṭāvu..alalabai telāvu..nuragavai vachchāvu..ĕṁdugo..
kaḍalilo puṭṭāvu.. alalabai telāvu..nuragavai vachchāvu ..ĕṁdugo..o..

kaḍali aṁchuvu ninnu.. kalisi nī ŏḍilo...
kaḍali aṁchuvu ninnu.. kalisi nī ŏḍilo...
ŏrigi karagālane... āśhado