Title (Indic)ఎక్కడో దూరాన కూర్చున్నావు.. WorkDevudamma Year1973 LanguageTelugu Credits Role Artist Music Satyam Performer Balasubramaniam S.P. Writer Raajashree LyricsTeluguపల్లవి: ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ.. ఓ..ఓ..ఓ..ఓ..ఓఓఓ...ఓఓఓ... ఎక్కడో దూరానా కూర్చున్నావు... ఇక్కడి మా తలరాతలు రాస్తున్నావు చిత్రమైన గారడి చేస్తున్నావు..తమాషా చూస్తున్నావు..సామీ ||ఎక్కడో|| ఎక్కడో దూరానా కూర్చున్నావు...ఊ.. చరణం 1: లేనిపోని భ్రమలెన్నో కలిగిస్తావు.. మమ్ములను తోలుబొమ్మలను చేసి ఆడిస్తావు.. ||2|| అంతా మా సొంతమని అనిపిస్తావు.. అంతలోనే..మూడునాళ్ళ ముచ్చటగా..హ..హ..హ..చేసేస్తావు..సామీ... ఎక్కడో దూరానా కూర్చున్నావు... ఇక్కడి మా తలరాతలు రాస్తున్నావు చిత్రమైన గారడి చేస్తున్నావు..తమాషా చూస్తున్నావు..సామీ ||ఎక్కడో|| చరణం 2: పెరుగుతుంది వయసనీ అనుకుంటాము..కాని తరుగుతంది ఆయువని తెలుసుకోము..హ హ హ హ |2|| కళ్ళు తెరచి నిజమేదో తెలిసేలోగా మా కళ్ళ ముందు మాయతెరలు కప్పేస్తావు.. సామీ.. ఎక్కడో దూరానా కూర్చున్నావు... ఎక్కడో దూరానా కూర్చున్నావు... ఎక్కడో దూరానా కూర్చున్నావు...సామీ.. ఎక్కడో దూరానా కూర్చున్నావు... Englishpallavi: o..o..o..o..o..o..o..o.. o..o..o..o..ooo...ooo... ĕkkaḍo dūrānā kūrsunnāvu... ikkaḍi mā talarādalu rāstunnāvu sitramaina gāraḍi sestunnāvu..tamāṣhā sūstunnāvu..sāmī ||ĕkkaḍo|| ĕkkaḍo dūrānā kūrsunnāvu...ū.. saraṇaṁ 1: leniboni bhramalĕnno kaligistāvu.. mammulanu tolubŏmmalanu sesi āḍistāvu.. ||2|| aṁtā mā sŏṁtamani anibistāvu.. aṁtalone..mūḍunāḽḽa muchchaḍagā..ha..ha..ha..sesestāvu..sāmī... ĕkkaḍo dūrānā kūrsunnāvu... ikkaḍi mā talarādalu rāstunnāvu sitramaina gāraḍi sestunnāvu..tamāṣhā sūstunnāvu..sāmī ||ĕkkaḍo|| saraṇaṁ 2: pĕruguduṁdi vayasanī anuguṁṭāmu..kāni tarugudaṁdi āyuvani tĕlusugomu..ha ha ha ha |2|| kaḽḽu tĕrasi nijamedo tĕliselogā mā kaḽḽa muṁdu māyadĕralu kappestāvu.. sāmī.. ĕkkaḍo dūrānā kūrsunnāvu... ĕkkaḍo dūrānā kūrsunnāvu... ĕkkaḍo dūrānā kūrsunnāvu...sāmī.. ĕkkaḍo dūrānā kūrsunnāvu...