Deebaalu velige.. paradaalu tolige

దీపాలు వెలిగె.. పరదాలు తొలిగె
Work
Year
Language

పల్లవి:

ఉమ్..ఊ.. ఆ..ఆ..ఆ.. ఓ..ఓ..ఓ.. ఆ..ఆ..ఆ..

దీపాలు వెలిగె.. పరదాలు తొలగె

దీపాలు వెలిగె పరదాలు తొలగె.. ప్రియురాలు పిలిచె రావోయి
ప్రియురాలు పిలిచె రావోయి

దీపాలు వెలిగె పరదాలు తొలగె.. ప్రియురాలు పిలిచె రావోయి
ప్రియురాలు పిలిచె రావోయి

చరణం 1:

నా వయసు నీది.. నీ వలపు నాది
నా వయసు నీది నీ వలపు నాది.. మన మనసులు కలసినవోయి
నీ అడుగు జాడ.. నా పూల మేడ
నీ అడుగు జాడ నా పూల మేడ.. మనమిరువుర మొకటేలేవోయి

దీపాలు వెలిగె పరదాలు తొలగె.. ప్రియురాలు పిలిచె రావోయి

చరణం 2:

నా తోడు నీవు.. నీ నీడ నేను
నా తోడు నీవు నీ నీడ నేను.. మన ఇరువురిదే ఈ రేయి
ఇక జాగుసేయ తగదోయి నీకు
ఇక జాగుసేయ తగదోయి నీకు.. నా చల్లని రాజా రావోయి

దీపాలు వెలిగె.. పరదాలు తొలగె
దీపాలు వెలిగె.. పరదాలు తొలగె..

pallavi:

um..ū.. ā..ā..ā.. o..o..o.. ā..ā..ā..

dībālu vĕligĕ.. paradālu tŏlagĕ

dībālu vĕligĕ paradālu tŏlagĕ.. priyurālu pilisĕ rāvoyi
priyurālu pilisĕ rāvoyi

dībālu vĕligĕ paradālu tŏlagĕ.. priyurālu pilisĕ rāvoyi
priyurālu pilisĕ rāvoyi

saraṇaṁ 1:

nā vayasu nīdi.. nī valabu nādi
nā vayasu nīdi nī valabu nādi.. mana manasulu kalasinavoyi
nī aḍugu jāḍa.. nā pūla meḍa
nī aḍugu jāḍa nā pūla meḍa.. manamiruvura mŏgaḍelevoyi

dībālu vĕligĕ paradālu tŏlagĕ.. priyurālu pilisĕ rāvoyi

saraṇaṁ 2:

nā toḍu nīvu.. nī nīḍa nenu
nā toḍu nīvu nī nīḍa nenu.. mana iruvuride ī reyi
iga jāguseya tagadoyi nīgu
iga jāguseya tagadoyi nīgu.. nā sallani rājā rāvoyi

dībālu vĕligĕ.. paradālu tŏlagĕ
dībālu vĕligĕ.. paradālu tŏlagĕ..