Title (Indic)కుహు కుహూ కూసే కోయిల నాతో నీవు వచ్చావ WorkDabbu Dabbu Dabbu Year1981 LanguageTelugu Credits Role Artist Music S. Janaki Performer S. Janaki LyricsTeluguపల్లవి: కుహు కుహూ.. హూ. కోయిల నాతో నీవు వచ్చావని నీతో వసంతాలు తెచ్చావని బాగుందట జంటా బాగుందట పండాలట మన ప్రేమే పండాలట కుహు కుహూ.. హూ..కుహు కుహూ.. హూ.. చరణం 1: నీడగ నీ వెంట నే జీవించాలంట..ఓ.ఓ.ఓ..ఓ.. బావా... నీడగ నీ వెంట నే జీవించాలంట..ఓ.ఓ.ఓ..ఓ.. బావా... నీ హృదయంలోన మరుమల్లెల వాన..నీ హృదయంలోన మరుమల్లెల వాన కురిసి మురిసి పులకించాలంటా...కురిసి మురిసి పులకించాలంటా కుహు కుహూ.. హూ..కుహు కుహూ.. హూ... చరణం 2: గుండెల గుడిలోన ..నా దైవం నీవంటా..ఓ.. ఓ. ఓ. బావా గుండెల గుడిలోన ..నా దైవం నీవంటా..ఓ.. ఓ. ఓ. బావా నీ కన్నుల వెలిగే ...హారతి నేనంటా నీ కన్నుల వెలిగే ...హారతి నేనంటా కలసి మెలసి తరియించాలంటా..కలసి మెలసి తరియించాలంటా కుహు కుహూ కూసే కోయిల...నాతో నీవు వచ్చావని నీతో వసంతాలు తెచ్చావని బాగుందట జంటా బాగుందట...పండాలట మన ప్రేమే పండాలటా.. కుహు కుహూ... Englishpallavi: kuhu kuhū.. hū. koyila nādo nīvu vachchāvani nīdo vasaṁtālu tĕchchāvani bāguṁdaḍa jaṁṭā bāguṁdaḍa paṁḍālaḍa mana preme paṁḍālaḍa kuhu kuhū.. hū..kuhu kuhū.. hū.. saraṇaṁ 1: nīḍaga nī vĕṁṭa ne jīviṁchālaṁṭa..o.o.o..o.. bāvā... nīḍaga nī vĕṁṭa ne jīviṁchālaṁṭa..o.o.o..o.. bāvā... nī hṛdayaṁlona marumallĕla vāna..nī hṛdayaṁlona marumallĕla vāna kurisi murisi pulagiṁchālaṁṭā...kurisi murisi pulagiṁchālaṁṭā kuhu kuhū.. hū..kuhu kuhū.. hū... saraṇaṁ 2: guṁḍĕla guḍilona ..nā daivaṁ nīvaṁṭā..o.. o. o. bāvā guṁḍĕla guḍilona ..nā daivaṁ nīvaṁṭā..o.. o. o. bāvā nī kannula vĕlige ...hāradi nenaṁṭā nī kannula vĕlige ...hāradi nenaṁṭā kalasi mĕlasi tariyiṁchālaṁṭā..kalasi mĕlasi tariyiṁchālaṁṭā kuhu kuhū kūse koyila...nādo nīvu vachchāvani nīdo vasaṁtālu tĕchchāvani bāguṁdaḍa jaṁṭā bāguṁdaḍa...paṁḍālaḍa mana preme paṁḍālaḍā.. kuhu kuhū...