దాదాదా దా దా దాస్తే దాగే దా
పల్లవి:
దాదాదాదా..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
దాస్తే దాగే దా...ఆ..ఆ..నీపై నాకున్న మోహం..
నాలో రేపింది తాపం..పాపం..నీదా..నాదా..ఆ..ఆ..ఆ
దాదాదాదా..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
దాస్తే దాగే దా...ఆ..ఆ..
చరణం 1:
ఉరితాడంటి బిగికౌగిలిలో..ఉక్కిరిబిక్కిరీ ఈ..ఈ చేసేస్తా
మిన్నాగునురా విషకన్యనురా..సొగసులతోనే కాటేస్తా..ఆ..ఆ
ఇది నీ అంతం..మరి నా వంతో..
ఏదో ఒకటి..ఇక తేలాలీ..
దాదాదాదా..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
దాస్తే దాగే దా...ఆ..ఆ..
చరణం 2:
పుట్టాము గనక..తప్పదు చావక..
ముందూ..వెనకా..ఆ తేడాగా...ఆ
ఏ..తాడయినా మూడే ముళ్ళూ..సంబరమంతా.. మూణ్ణాళ్ళూ..
కథ జరగాలీ...తుది తేలాలి
నీకూ..నాకూ..ముడివేయాలీ....
దాదాదాదా..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
దాస్తే దాగే దా...ఆ..ఆ..నీపై నాకున్న మోహం..
నాలో రేపింది తాపం..పాపం..నీదా..నాదా..ఆ..ఆ..ఆ
pallavi:
dādādādā..ā..ā..ā..ā..ā
dāste dāge dā...ā..ā..nībai nāgunna mohaṁ..
nālo rebiṁdi tābaṁ..pābaṁ..nīdā..nādā..ā..ā..ā
dādādādā..ā..ā..ā..ā..ā
dāste dāge dā...ā..ā..
saraṇaṁ 1:
uridāḍaṁṭi bigigaugililo..ukkiribikkirī ī..ī sesestā
minnāgunurā viṣhaganyanurā..sŏgasuladone kāḍestā..ā..ā
idi nī aṁtaṁ..mari nā vaṁto..
edo ŏgaḍi..iga telālī..
dādādādā..ā..ā..ā..ā..ā
dāste dāge dā...ā..ā..
saraṇaṁ 2:
puṭṭāmu ganaga..tappadu sāvaga..
muṁdū..vĕnagā..ā teḍāgā...ā
e..tāḍayinā mūḍe muḽḽū..saṁbaramaṁtā.. mūṇṇāḽḽū..
katha jaragālī...tudi telāli
nīgū..nāgū..muḍiveyālī....
dādādādā..ā..ā..ā..ā..ā
dāste dāge dā...ā..ā..nībai nāgunna mohaṁ..
nālo rebiṁdi tābaṁ..pābaṁ..nīdā..nādā..ā..ā..ā