పల్లవి:
బాబ్బబ్బా బాబ్బబ్బ రే బాబ్బబ్బా బాబ్బబ్బ రే
బాబ్బబ్బా బాబ్బబ్బ రే బాబ్బబ్బా బాబ్బబ్బ రే
బాబ్బబ్బా బాబ్బబ్బ రే బాబ్బబ్బా బాబ్బ రే
.
.
.
బుజ్జి పెళ్ళికొడుక్కీ బాబ్బబ్బ రే
రాజయోగము రా బాబ్బబ్బ రే
ఆ పెళ్ళికూతురే బాబ్బబ్బ రే
తన లోకము రా బాబ్బబ్బ రే
బుజ్జి పెళ్ళికొడుక్కీ బాబ్బబ్బ రే
రాజయోగము రా బాబ్బబ్బ రే
ఆ పెళ్ళికూతురే బాబ్బబ్బ రే
తన లోకము రా బాబ్బబ్బ రే
కొత్త ఊహలెవో నిలిపే నిలిపీ
కొంటె ఊసులెవో తెలిపే తెలిపే
కలరేపే తొలివలపే ఆ చూపే బాబ్బబ్బ రే
బుజ్జి పెళ్ళికొడుక్కీ బాబ్బబ్బ రే
రాజయోగము రా బాబ్బబ్బ రే
ఆ పెళ్ళికూతురే బాబ్బబ్బ రే
తన లోకము రా బాబ్బబ్బ రే
చరణం 1:
సింహం పులీ కూడా బాబ్బబ్బ రే
తోడు కోరు వేళా బాబ్బబ్బ రే
నేను జతలేకా బాబ్బబ్బ రే
పొంగిపోవు వేళా బాబ్బబ్బ రే
వన్నెల రాశి వచ్చిందీ చిన్నెలు కోరి తెచ్చింది
రబబ్బబ్బ రబ్బబ్బా రుబిబ్బిబ్బి రుబ్బిబ్బి
గారాలెన్నో కలవాణ్ణే ఎంతైన నే మగవాణ్ణే
శృంగారబాణం వేసిందీ ఉల్లాసమే చిందిందీ
ఉంగరమొకటీ వేలికి తొడిగిన ఆ చెలి నాకై పుట్టిందీ
కసితీరా వలపులనే రువ్విందీ
బుజ్జి పెళ్ళికొడుక్కీ బాబ్బబ్బ రే
రాజయోగము రా బాబ్బబ్బ రే
ఆ పెళ్ళికూతురే బాబ్బబ్బ రే
తన లోకము రా బాబ్బబ్బ రే
చరణం 2:
లేతవలపంతా బాబ్బ రే
కోరుకుంది నిన్నే బాబ్బ రే
కన్నె ఒలుకంతా బాబ్బ రే
చేరుకుంది నిన్నే బాబ్బ రే
ఆడుతుంది నీవెంటా అందమైన చిలకంటా
రబబ్బబ్బ రబ్బబ్బా రుబిబ్బిబ్బి రుబ్బిబ్బి
కళ్యాణమే మాఘమాసం నాదస్వరమేళతాళం
వీధి వీధి తాను నేనూ ఊరేగింపు సాగాలీ
మనువాడుటకూ మనసుకు నచ్చిన నీకొక తోడూ దొరికిందీ
కసితీరా వలపులనే రువ్విందీ రం బంబంబం
బుజ్జి పెళ్ళికొడుక్కీ రిబ్బబ్బ రే
రాజయోగము రా రిబ్బబ్బ రే
ఆ పెళ్ళికూతురే రిబ్బబ్బ రే
తన లోకము రా రిబ్బబ్బ రే
కొత్త ఊహలెవో నిలిపే నిలిపీ
కొంటె ఊసులెవో తెలిపే తెలిపే
కలరేపే తొలివలపే ఆ చూపే రిబ్బబ్బ రే
బుజ్జి పెళ్ళికొడుక్కీ రిబ్బబ్బ రే
రాజయోగము రా రిబ్బబ్బ రే
ఆ పెళ్ళికూతురే రిబ్బబ్బ రే
తన లోకము రా రిబ్బబ్బ రే