పల్లవి:
బుజ్జి కొండ చూడకుండా ఉండలేనే ఐ లవ్ యూ
ఐ డోంట్ ట్రస్ట్ యూ...
నువ్వంటే నాకిష్టం కాబట్టే నీ కోసం
నా గుండె పాడే పాట ఐ లవ్ యూ...
నో నో నో...
బుజ్జి కొండ చెప్పకుండా ఉండలేనే ఐ లవ్ యూ
నువ్వెంతో ముద్దొచ్చి పట్టిందే ఈ పిచ్చి
నా గుండె పాడే పాట ఐ లవ్ యూ
హో... యా...
చరణం 1:
నువ్వు తప్ప వేరే దిక్కు లేదే... అబ్బఛా
నువ్వు పక్కనుంటే కిక్కే వేరే
నాకు ఇంతకూడ సిగ్గు లేదే
ఐ విల్ కిక్ యూ...
ఎంత తిట్టుకున్నా ఫర్వాలేదే
నెత్తిమీద పెట్టి నిన్ను చూసుకుంటా రోకలెత్తి నన్ను దంచమాకే...
బుజ్జి కొండ చూడకుండా ఉండలేనే ఐ లవ్ యూ
ఐ హేట్ యూ...
నువ్వంటే నాకిష్టం కాబట్టే నీ కోసం
నా గుండె పాడే పాట ఐ లవ్ యూ...
నాస్టీ...అన్-ట్రూ...డిస్-లాయల్...పెయిన్ ఫుల్...
ఐ డోంట్ వాంట్ దిస్ లవ్...
చరణం 2:
దిల్ కవ్వమెట్టి తిప్పినావే... నేనా
గోళ్లు పెట్టి గుండె రక్కేశావే... నో వే
ఇంత దూరం వచ్చి కాదంటావే... యస్ యస్
నన్ను చేసుకుంటే బాగుంటావే
రెండు కాళ్లు మొక్కి కళ్లకద్దుకుంటా ఏట్లో ఎల్లకిల్ల తొయ్యమాకే...
బుజ్జి కొండ చూడకుండా ఉండలేనే ఐ లవ్ యూ.....
పోరా బోండా...
నువ్వంటే నాకిష్టం కాబట్టే నీ కోసం
నా గుండె పాడే పాట ఐ లవ్ యూ...
బుజ్జి కొండ చూడకుండా ఉండలేనే ఐ లవ్ యూ.....
నువ్వంటే నాకిష్టం కాబట్టే నీ కోసం
నా గుండె పాడే పాట ఐ లవ్ యూ...
బుజ్జి కొండ చెప్పకుండా ఉండలేనే ఐ లవ్ యూ
నువ్వెంతో ముద్దొచ్చి పట్టిందే ఈ పిచ్చి
నా గుండె పాడే పాట ఐ లవ్ యూ
లెట్ మీ గో...