Title (Indic)నమ్మలేని కలే నిజమాయెనా చెలియ వలన WorkBoni Year2009 LanguageTelugu Credits Role Artist Music Ramana Gogula Performer Suneeda Performer Deebu Writer Ramajogayya Sastry LyricsTeluguపల్లవి: నమ్మలేని కలే నిజమాయెనా.. చెలియ వలన అందువల్లే ఇలా చెలరేగెనా.. చిలిపి తపన హే నువ్వే నువ్వే నా ఎద లయ పలికిన.. వలపు తననన హే నువ్వే నువ్వే చోటడిగితే మనసున.. కాదనగలనా ఓ..ఓ..ఓ..ఓ ఏ ఆయియే.. ఓ..ఓ..ఓ..ఓ.. ఏ.. ఓ..ఓ..ఓ..ఓ ఏ ఆయియే.. దిల్ తో పాగల్ హై... ల్నమ్మలేని కలే నిజమాయెనా.. చెలియ వలన అందువల్లే ఇలా చెలరేగెనా.. చిలిపి తపనా..ఆ.. చరణం 1: అద్దం ముందు కన్ను చూడమంటే నన్ను.. ఇద్దరున్నాంమంటుందెలా పువ్వులాంటి నన్ను చాకులాంటి నిన్ను.. ఒక్క చోట చేర్చిందిలా తళతళ మెరుపులా చేరుకుందే ప్రేమ వెలుగిలా.. అల్లుకుందే కొంటె వలా నేనంతా నువ్వైపోయేలా.. ఓ..ఓ..ఓ..ఓ ఏ ఆయియే.. ఓ..ఓ..ఓ..ఓ.. ఏ.. ఓ..ఓ..ఓ..ఓ ఏ ఆయియే.. దిల్ తో పాగల్ హై... చరణం 2: ఇన్నినాళ్ళు నీలోఎక్కడో ఏ మూలో.. ఇంత ప్రేమ దాచావెలా పెంచుకున్నదంతా నాతో పంచుకుంటే.. చిట్టి గుండె మోసేదెలా ప్రేమంటేనే వింత కదా.. భారమైనా తెలికైపోదా సత్యభామా పద పద.. నీ తోడై నేనున్నా కదా ఓ..ఓ..ఓ..ఓ ఏ ఆయియే.. ఓ..ఓ..ఓ..ఓ.. ఏ.. ఓ..ఓ..ఓ..ఓ ఏ ఆయియే.. దిల్ తో పాగల్ హై... నమ్మలేని కలే నిజమాయెనా.. చెలియ వలన అందువల్లే ఇలా చెలరేగెనా.. చిలిపి తపనా..ఆ.. Englishpallavi: nammaleni kale nijamāyĕnā.. sĕliya valana aṁduvalle ilā sĕlaregĕnā.. silibi tabana he nuvve nuvve nā ĕda laya paligina.. valabu tananana he nuvve nuvve soḍaḍigide manasuna.. kādanagalanā o..o..o..o e āyiye.. o..o..o..o.. e.. o..o..o..o e āyiye.. dil to pāgal hai... lnammaleni kale nijamāyĕnā.. sĕliya valana aṁduvalle ilā sĕlaregĕnā.. silibi tabanā..ā.. saraṇaṁ 1: addaṁ muṁdu kannu sūḍamaṁṭe nannu.. iddarunnāṁmaṁṭuṁdĕlā puvvulāṁṭi nannu sāgulāṁṭi ninnu.. ŏkka soḍa sersiṁdilā taḽadaḽa mĕrubulā seruguṁde prema vĕlugilā.. alluguṁde kŏṁṭĕ valā nenaṁtā nuvvaiboyelā.. o..o..o..o e āyiye.. o..o..o..o.. e.. o..o..o..o e āyiye.. dil to pāgal hai... saraṇaṁ 2: innināḽḽu nīloĕkkaḍo e mūlo.. iṁta prema dāsāvĕlā pĕṁchugunnadaṁtā nādo paṁchuguṁṭe.. siṭṭi guṁḍĕ mosedĕlā premaṁṭene viṁta kadā.. bhāramainā tĕligaibodā satyabhāmā pada pada.. nī toḍai nenunnā kadā o..o..o..o e āyiye.. o..o..o..o.. e.. o..o..o..o e āyiye.. dil to pāgal hai... nammaleni kale nijamāyĕnā.. sĕliya valana aṁduvalle ilā sĕlaregĕnā.. silibi tabanā..ā..