Bhoommeeda sukha padide

భూమ్మీద సుఖ పడితే
Year
Language

పల్లవి:

భూమ్మీద సుఖపడితే తప్పు లేదురా
బులపాటం తీర్చుకుంటే తప్పు లేదురా

భూమ్మీద సుఖపడితే తప్పు లేదురా
బులపాటం తీర్చుకుంటే తప్పు లేదురా
తప్పే లేదురా... తప్పే లేదురా... తప్పే లేదురా

చరణం 1:

ఓ..ఓ..ఓ...ఓ...
పరలోకంలో దొరికే అమర సుఖాలు
ఈ నరలోకంలో పొందిన
ముప్పు లేదురా... ముప్పు లేదురా... ముప్పు లేదురా

పర లోకంలో దొరికే అమర సుఖాలు
ఈ నరలోకంలో పొందిన..
ముప్పు లేదురా... ముప్పులేదురా... ముప్పు లేదురా
తప్పే లేదురా... తప్పే లేదురా... తప్పే లేదురా

చరణం 2:

ఓ...ఓ...ఓ...ఓ..
చచ్చేక దొరికే ఆ రంభ కన్న...
ఇప్పుడు నచ్చినట్టి నెరజాణే భల్ అన్నులమిన్న..
అన్నులమిన్న..అహ..అహ...
చచ్చేక దొరికే ఆ రంభ కన్న...
ఇప్పుడు నచ్చినట్టి నెరజాణే భల్ అన్నులమిన్న..

ఒక్కలాంటి వాళ్ళురా....హాయ్...
ఆ...ఆ...ఆ...ఆ...ఆ..
ఒక్కలాంటి వాళ్ళురా... జాజిపువ్వు ఆడపిల్ల
వాడి పోక ముందే వాటిని అనుభవించరా...

తప్పే లేదురా... తప్పే లేదురా... తప్పే లేదురా
తప్పే లేదురా తప్పేలేదురా

చరణం 3:

అరకు రాణి గుండె తలుపు తట్టుతుందిరా
నువ్వు ఆలస్యం చెయకుండ ఆటలాడరా
అరకు రాణి గుండె తలుపు తట్టుతుందిరా
నువ్వు ఆలస్యం చేయకుండ ఆటలాడరా

మధువు ముందు అమృతంలో మహిమ లేదురా
మధువు ముందు అమృతంలో మహిమ లేదురా
ఈ మధువును కాదన్న వాడు మనిషి కాదురా

మనిషే కాదురా... మనిషే కాదురా... మనిషే కాదురా
భూమ్మీద సుఖ పడితే తప్పులేదురా
బులపాటం తీర్చుకుంటే తప్పులేదురా
తప్పే లేదురా... తప్పే లేదురా.. తప్పే లేదురా

pallavi:

bhūmmīda sukhabaḍide tappu ledurā
bulabāḍaṁ tīrsuguṁṭe tappu ledurā

bhūmmīda sukhabaḍide tappu ledurā
bulabāḍaṁ tīrsuguṁṭe tappu ledurā
tappe ledurā... tappe ledurā... tappe ledurā

saraṇaṁ 1:

o..o..o...o...
paralogaṁlo dŏrige amara sukhālu
ī naralogaṁlo pŏṁdina
muppu ledurā... muppu ledurā... muppu ledurā

para logaṁlo dŏrige amara sukhālu
ī naralogaṁlo pŏṁdina..
muppu ledurā... muppuledurā... muppu ledurā
tappe ledurā... tappe ledurā... tappe ledurā

saraṇaṁ 2:

o...o...o...o..
sachchega dŏrige ā raṁbha kanna...
ippuḍu nachchinaṭṭi nĕrajāṇe bhal annulaminna..
annulaminna..aha..aha...
sachchega dŏrige ā raṁbha kanna...
ippuḍu nachchinaṭṭi nĕrajāṇe bhal annulaminna..

ŏkkalāṁṭi vāḽḽurā....hāy...
ā...ā...ā...ā...ā..
ŏkkalāṁṭi vāḽḽurā... jājibuvvu āḍabilla
vāḍi poga muṁde vāḍini anubhaviṁcharā...

tappe ledurā... tappe ledurā... tappe ledurā
tappe ledurā tappeledurā

saraṇaṁ 3:

aragu rāṇi guṁḍĕ talubu taṭṭuduṁdirā
nuvvu ālasyaṁ sĕyaguṁḍa āḍalāḍarā
aragu rāṇi guṁḍĕ talubu taṭṭuduṁdirā
nuvvu ālasyaṁ seyaguṁḍa āḍalāḍarā

madhuvu muṁdu amṛtaṁlo mahima ledurā
madhuvu muṁdu amṛtaṁlo mahima ledurā
ī madhuvunu kādanna vāḍu maniṣhi kādurā

maniṣhe kādurā... maniṣhe kādurā... maniṣhe kādurā
bhūmmīda sukha paḍide tappuledurā
bulabāḍaṁ tīrsuguṁṭe tappuledurā
tappe ledurā... tappe ledurā.. tappe ledurā