భలేగ ఉందిరా ఇదేమి ముద్దురా
పల్లవి:
భలేగ ఉందిరా ఇదేమి ముద్దురా
పడింది ముద్దర చెడింది నిద్దర
వయస్సు ఒడ్డు దాటుతుంటే మనస్సు అడ్డు చెప్పదాయె
వయస్సు ఒడ్డు దాటుతుంటే మనస్సు అడ్డు చెప్పదాయె
కథేమిటే చెలి ఇదేమి కౌగిలి
గులాబి మొగ్గలో గులేబకావళి
ఫలాన చోట అంటుకోనా ఫలాల పంట అందుకోనా
ఫలాన చోట అంటుకోనా ఫలాల పంట అందుకోనా
చరణం 1:
పిచ్చి ఎక్కి గాలి గిచ్చి చంపుతుంటే
ఎక్కడో చిక్కడో సిగ్గు పాప
గుచ్చి గుచ్చి చూస్తే కన్ను గీటుతుంటే
ఎందుకో ఏమిటో చెప్పలేవా
వయ్యారి ఒంటికి ఒత్తిడంత ఇష్టమా
ఆ కంటి చాటుకే రాలేవా
శృంగార వీణకి చీకటంత ఇష్టమా
ఆ పొద్దు వాలితే వారేవ్వా
అందాల ఆరడి అయ్యాక నే రెడీ
అందాక తాకిడి ఆపైన దోపిడి
పాదాలు నేను దాచుకుంటా ప్రాయాలు నేను దోచుకుంటా
భలేగ ఉందిరా ఇదేమి ముద్దురా
పడింది ముద్దర...
చరణం 2:
ముక్కు మీద కోపం ముట్టుకోని రూపం
ఇక్కడే ఇప్పుడే అంటుకోనా
పక్కదిండు పాపం చుట్టాలమ్మ సాక్ష్యం
వద్దని వాయిదా వేసుకోనా
అమ్మాయి తీగరో సన్నాయి నొక్కుతో
సంగీత నవ్వులే రావాలి
అబ్బాయి రాకతో లల్లాయి పాటలో
గారాల ఎంకినైపోవాలి
శ్రీకాముడీ గుడి సిందూర పాపిడి
వచ్చిందిలే రతి ప్రాయాల హారతి
గుప్పిళ్ళు విప్పుకోని పాప చప్పుల్లు చాలుగాని టాటా
కథేమిటే చెలి ఇదేమి కౌగిలి
గులాబి మొగ్గలో గులేబకావళి
వయస్సు ఒడ్డు దాటుతుంటే మనస్సు అడ్డు చెప్పదాయె
ఫలాన చోట అంటుకోనా ఫలాల పంట అందుకోనా
pallavi:
bhalega uṁdirā idemi muddurā
paḍiṁdi muddara sĕḍiṁdi niddara
vayassu ŏḍḍu dāḍuduṁṭe manassu aḍḍu sĕppadāyĕ
vayassu ŏḍḍu dāḍuduṁṭe manassu aḍḍu sĕppadāyĕ
kathemiḍe sĕli idemi kaugili
gulābi mŏggalo gulebagāvaḽi
phalāna soḍa aṁṭugonā phalāla paṁṭa aṁdugonā
phalāna soḍa aṁṭugonā phalāla paṁṭa aṁdugonā
saraṇaṁ 1:
pichchi ĕkki gāli gichchi saṁpuduṁṭe
ĕkkaḍo sikkaḍo siggu pāba
guchchi guchchi sūste kannu gīḍuduṁṭe
ĕṁdugo emiḍo sĕppalevā
vayyāri ŏṁṭigi ŏttiḍaṁta iṣhṭamā
ā kaṁṭi sāḍuge rālevā
śhṛṁgāra vīṇagi sīgaḍaṁta iṣhṭamā
ā pŏddu vālide vārevvā
aṁdāla āraḍi ayyāga ne rĕḍī
aṁdāga tāgiḍi ābaina dobiḍi
pādālu nenu dāsuguṁṭā prāyālu nenu dosuguṁṭā
bhalega uṁdirā idemi muddurā
paḍiṁdi muddara...
saraṇaṁ 2:
mukku mīda kobaṁ muṭṭugoni rūbaṁ
ikkaḍe ippuḍe aṁṭugonā
pakkadiṁḍu pābaṁ suṭṭālamma sākṣhyaṁ
vaddani vāyidā vesugonā
ammāyi tīgaro sannāyi nŏkkudo
saṁgīda navvule rāvāli
abbāyi rāgado lallāyi pāḍalo
gārāla ĕṁkinaibovāli
śhrīgāmuḍī guḍi siṁdūra pābiḍi
vachchiṁdile radi prāyāla hāradi
guppiḽḽu vippugoni pāba sappullu sālugāni ṭāḍā
kathemiḍe sĕli idemi kaugili
gulābi mŏggalo gulebagāvaḽi
vayassu ŏḍḍu dāḍuduṁṭe manassu aḍḍu sĕppadāyĕ
phalāna soḍa aṁṭugonā phalāla paṁṭa aṁdugonā