You are here

Maadado seppaleni amdaalu neelo sooshaale

Title (Indic)
మాటతో చెప్పలేని అందాలు నీలో చూశాలే
Work
Year
Language
Credits
Role Artist
Music Raaj
Kodi
Performer K.S. Chitra
Balasubramaniam S.P.
Writer Veturi Sundara Ramamurthy

Lyrics

Telugu

పల్లవి:

మాటతో చెప్పలేని అందాలు నీలో చూశాలే
పైటతో కప్పలేని ప్రాయాన్ని నీకై దాచాలే
కూచిపూడి కులుకు నిలేసింది
కూనలమ్మ పలుకు వలేసింది
పడుచు వయసు నీకే ఎరేసింది
గడుసు సొగసు నిన్నే పడేసింది
శుభ సంకేతాలే సంగీతాలై పాడే ముహూర్తంలో

మాటతో చెప్పలేని అందాలు నీలో చూశాలే

చరణం 1:

పనికట్టుకొచ్చిందిలే చెరో సగం భలే సుఖం
కనికట్టు కట్టిందిలే కలే నిజం అయ్యే కాలం
కళ్యాణ రాగమే పాడే మూర్తం కౌగిళ్ళ కోటలే ఏలాలి
కన్యాధనం నివేదనం నువ్వు నేను మనం అయ్యే క్షణం
పలకరింతలెన్నో అందించాలి వలపు వింతలెన్నో చూపించాలి
చెలి ఒయ్యారాలే ఒళ్ళో చేరి ఉయ్యాలూగాలి హ హ హ

మాటతో చెప్పలేని అందాలు నీలో చూశాలే

చరణం 2:

నసపెట్టే యవ్వనంలో నరం నరం చలిజ్వరం
ఉసిగొలిపే ఉత్సవంలో నిరంతరం నిషాస్వరం
ఊరికే ఒంటిగా ఊగే ప్రాయం ఊరేగే సంబరం ఊరిస్తే
ఇహం పరం అందే వరం ఫలించని ఇలా స్వయంవరం
మనసు మనసు కలిపి ముడెయ్యాలి చిలిపి వయసు జగడం చల్లారాలి
జత సయ్యాటంలో సంతోషాలే చిందులు వెయ్యాలి హ హ హ హ

మాటతో చెప్పలేని అందాలు నీలో చూశాలే
పైటతో కప్పలేని ప్రాయాన్ని నీకై దాచాలే
కూచిపూడి కులుకు నిలేసింది
కూనలమ్మ పలుకు వలేసింది
శుభ సంకేతాలే సంగీతాలై పాడే ముహూర్తంలో హ హ హ

English

pallavi:

māḍado sĕppaleni aṁdālu nīlo sūśhāle
paiḍado kappaleni prāyānni nīgai dāsāle
kūsibūḍi kulugu nilesiṁdi
kūnalamma palugu valesiṁdi
paḍusu vayasu nīge ĕresiṁdi
gaḍusu sŏgasu ninne paḍesiṁdi
śhubha saṁkedāle saṁgīdālai pāḍe muhūrdaṁlo

māḍado sĕppaleni aṁdālu nīlo sūśhāle

saraṇaṁ 1:

panigaṭṭugŏchchiṁdile sĕro sagaṁ bhale sukhaṁ
kanigaṭṭu kaṭṭiṁdile kale nijaṁ ayye kālaṁ
kaḽyāṇa rāgame pāḍe mūrdaṁ kaugiḽḽa koḍale elāli
kanyādhanaṁ nivedanaṁ nuvvu nenu manaṁ ayye kṣhaṇaṁ
palagariṁtalĕnno aṁdiṁchāli valabu viṁtalĕnno sūbiṁchāli
sĕli ŏyyārāle ŏḽḽo seri uyyālūgāli ha ha ha

māḍado sĕppaleni aṁdālu nīlo sūśhāle

saraṇaṁ 2:

nasabĕṭṭe yavvanaṁlo naraṁ naraṁ salijvaraṁ
usigŏlibe utsavaṁlo niraṁtaraṁ niṣhāsvaraṁ
ūrige ŏṁṭigā ūge prāyaṁ ūrege saṁbaraṁ ūriste
ihaṁ paraṁ aṁde varaṁ phaliṁchani ilā svayaṁvaraṁ
manasu manasu kalibi muḍĕyyāli silibi vayasu jagaḍaṁ sallārāli
jada sayyāḍaṁlo saṁtoṣhāle siṁdulu vĕyyāli ha ha ha ha

māḍado sĕppaleni aṁdālu nīlo sūśhāle
paiḍado kappaleni prāyānni nīgai dāsāle
kūsibūḍi kulugu nilesiṁdi
kūnalamma palugu valesiṁdi
śhubha saṁkedāle saṁgīdālai pāḍe muhūrdaṁlo ha ha ha

Lyrics search