Bhaagyam podduna o kotta katha seppimdi

భాగ్యం పొద్దున ఓ కొత్త కథ చెప్పింది
Work
Year
Language

పల్లవి:

భాగ్యం పొద్దున ఓ కొత్త కథ చెప్పింది
రోజూ ముందర ఉన్నా గుట్టూ విప్పింది
భాగ్యం పొద్దున ఓ కొత్త కథ చెప్పింది
రోజూ ముందర ఉన్నా గుట్టూ విప్పింది

చక్కని పిల్లాడు షోకైనా పిల్లా
బస్టాండ్ షెల్టర్ లో చూశారంటా
కాలేజ్ క్యాంటీన్ లో కలిసింది చూపు
ఇద్దరి నడుమా మెరిసిందో ప్రేమా

నాయుడుగారి పాప రెడ్డి బాబు లవ్వు
రెడ్డిగారి పాప నాయుడు బాబు లవ్వు
చౌదరిగారి పాప శాస్త్రి బాబు లవ్వు
శాస్త్రిగారి పాప చౌదరిబాబు లవ్వు

చరణం 1:

పిఠాపురం పుట్టాం పెద్దాపురం పెరిగాం
బెజవాడ చదివాం బోస్టన్ లో వాలాం

పిఠాపురం పుట్టాం పెద్దాపురం పెరిగాం
బెజవాడ చదివాం బోస్టన్ లో వాలాం
టెక్సస్ లో ఉద్యోగం వేగస్ లో ఉల్లాసం
ప్యారిస్ లోనా పెళ్ళి హాలండ్ హనిమూనూ
ఇటలీలోనా టూరంటా సింగపూర్ లో షాపంటా
నైలూ నదిలో ఈతంటా లండన్ నదిలో రెస్టంటా

పాపాబబ బాబా తారారారారా
పాపాబబ బాబా పాపాబబ బాబా

ఆఫ్రికాలో పాప ఇంగ్లీష్ బాబు లవ్వు
అమేరిక పాప పోలిష్ బాబు లవ్వు
స్విట్జర్ లాండ్ పాప చైనా బాబు లవ్వు
పాకిస్తాను పాప ఇండియా బాబు లవ్వు

చరణం 2:

ముంబై వజ్రం హవ్వాయి ముత్యం
ఆఫ్రికా బంగారం లండంలో వేళం

ముంబై వజ్రం హవ్వాయి ముత్యం
ఆఫ్రికా బంగారం లండంలో వేళం
తైవానోడి షర్టు బర్మావోడి ప్యాంటు
జెర్మనోడి కారు చైనావోడి బ్లేడు
హిందుస్తాను కోడంటా జపానోడి ఫోనంటా
ఆరబ్బోడి ఆయిలంటా బాలివుడ్డు ఫిల్మంటా

పాపాబబ బాబా తారారారారా
పాపాబబ బాబా పాపాబబ బాబా

ఆఫ్రికాలో పాప ఇంగ్లీష్ బాబు లవ్వు
అమేరిక పాప పోలిష్ బాబు లవ్వు
స్విట్జర్ లాండ్ పాప చైనా బాబు లవ్వు
పాకిస్తాను పాప ఇండియా బాబు లవ్వు

నాయుడుగారి పాప రెడ్డి బాబు లవ్వు
రెడ్డిగారి పాప నాయుడు బాబు లవ్వు
చౌదరిగారి పాప శాస్త్రి బాబు లవ్వు
శాస్త్రిగారి పాప చౌదరిబాబు లవ్వు

pallavi:

bhāgyaṁ pŏdduna o kŏtta katha sĕppiṁdi
rojū muṁdara unnā guṭṭū vippiṁdi
bhāgyaṁ pŏdduna o kŏtta katha sĕppiṁdi
rojū muṁdara unnā guṭṭū vippiṁdi

sakkani pillāḍu ṣhogainā pillā
basṭāṁḍ ṣhĕlṭar lo sūśhāraṁṭā
kālej kyāṁṭīn lo kalisiṁdi sūbu
iddari naḍumā mĕrisiṁdo premā

nāyuḍugāri pāba rĕḍḍi bābu lavvu
rĕḍḍigāri pāba nāyuḍu bābu lavvu
saudarigāri pāba śhāstri bābu lavvu
śhāstrigāri pāba saudaribābu lavvu

saraṇaṁ 1:

piṭhāburaṁ puṭṭāṁ pĕddāburaṁ pĕrigāṁ
bĕjavāḍa sadivāṁ bosṭan lo vālāṁ

piṭhāburaṁ puṭṭāṁ pĕddāburaṁ pĕrigāṁ
bĕjavāḍa sadivāṁ bosṭan lo vālāṁ
ṭĕksas lo udyogaṁ vegas lo ullāsaṁ
pyāris lonā pĕḽḽi hālaṁḍ hanimūnū
iḍalīlonā ṭūraṁṭā siṁgabūr lo ṣhābaṁṭā
nailū nadilo īdaṁṭā laṁḍan nadilo rĕsṭaṁṭā

pābābaba bābā tārārārārā
pābābaba bābā pābābaba bābā

āphrigālo pāba iṁglīṣh bābu lavvu
ameriga pāba poliṣh bābu lavvu
sviṭjar lāṁḍ pāba sainā bābu lavvu
pāgistānu pāba iṁḍiyā bābu lavvu

saraṇaṁ 2:

muṁbai vajraṁ havvāyi mutyaṁ
āphrigā baṁgāraṁ laṁḍaṁlo veḽaṁ

muṁbai vajraṁ havvāyi mutyaṁ
āphrigā baṁgāraṁ laṁḍaṁlo veḽaṁ
taivānoḍi ṣharṭu barmāvoḍi pyāṁṭu
jĕrmanoḍi kāru saināvoḍi bleḍu
hiṁdustānu koḍaṁṭā jabānoḍi phonaṁṭā
ārabboḍi āyilaṁṭā bālivuḍḍu philmaṁṭā

pābābaba bābā tārārārārā
pābābaba bābā pābābaba bābā

āphrigālo pāba iṁglīṣh bābu lavvu
ameriga pāba poliṣh bābu lavvu
sviṭjar lāṁḍ pāba sainā bābu lavvu
pāgistānu pāba iṁḍiyā bābu lavvu

nāyuḍugāri pāba rĕḍḍi bābu lavvu
rĕḍḍigāri pāba nāyuḍu bābu lavvu
saudarigāri pāba śhāstri bābu lavvu
śhāstrigāri pāba saudaribābu lavvu