You are here

Svaadilo mutyamamta

Title (Indic)
స్వాతిలో ముత్యమంత
Work
Year
Language
Credits
Role Artist
Music Veturi Sundara Ramamurthy
Performer K.S. Chitra
Balasubramaniam S.P.

Lyrics

Telugu

పల్లవి:

వానా వానా వచ్చేనంట.. వాగు వంకా మెచ్చేనంట..
తీగా డొంకా కదిలేనంట.. తట్టాబుట్టా కలిసేనంట..
ఎండా వానా పెళ్ళాడంగా.. కొండా కోనా నీళ్ళాడంగా..
కృష్ణా గోదారమ్మ కలిసి.. పరవళ్ళెత్తి పరిగెత్తంగా
వానా వానా వచ్చేనంటా.. వాగు వంకా మెచ్చేనంటా.. ఆ..ఆ
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ

స్వాతిలో ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సంధ్య వాన..
సందెలో చీకటంత సిగ్గులా అంటుకుంది లోనలోనా

అల్లో మల్లో...అందా..ఆ..లెన్నో..
యాలో..ఓ..ఓ..యాల...

చరణం 1:

తాకిడి పెదవుల మీగడ తరకలు కరిగే వేళ..
మేనక మెరపులు.. ఊర్వశి ఉరుములు కలిసేనమ్మా..

కోకకు దరువులు రైకకు బిగువులు పెరిగే వేళ..ఆ..
శ్రావణ సరిగమ యవ్వన గుమ గుమ లయనీ వల్లా..

వానా వానా వల్లప్పా.. వాటేస్తేనే తప్పా..
సిగ్గు యెగ్గూ చెల్లెప్పా.. ఆగయ్యో నీ గొప్పా
నీలో.ఓ..మేఘం.. నాలో దాహం
యాలో.. యాల...

స్వాతిలో ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సంధ్య వాన..
సందెలో చీకటంత సిగ్గులా అంటుకుంది లోనలోనా

చరణం 2:

వానా వానా వచ్చేనంట.. వాగు వంకా మెచ్చేనంట..
తీగా డొంకా కదిలేనంట.. తట్టాబుట్టా కలిసేనంట..
ఎండా వానా పెళ్ళాడంగా.. కొండా కోనా నీళ్ళాడంగా..
కృష్ణా గోదారమ్మ కలిసి.. పరవళ్ళెత్తి పరిగెత్తంగా

తుమ్మెద చురకలు తేనెల మరకలు కడిగే వాన
తిమ్మిరి నడుమున కొమ్మల తొడిమలు వణికే వాన..ఆ

జన్మకు దొరకని మన్మధ తలుపులు ముదిరే వాన..ఆ
చాలని గొడుగున నాలుగు అడుగుల నటనే వాన

వానల్లోన సంపెంగ.. ఒళ్ళంతా ఓ బెంగా..
గాలి వాన గుళ్ళోనా.. ముద్దే లేచే గంట..ఆ
నాలో..ఓ.. రూపం నీలో తాపం
యాలో..ఓ..యాల

స్వాతిలో ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సంధ్య వాన..
సందెలో చీకటంత సిగ్గులా అంటుకుంది లోనలోనా

అల్లో మల్లో...అందా..ఆ..లెన్నో..
యాలో..ఓ..ఓ..యాల...

వానా వానా వచ్చేనంట.. వాగు వంకా మెచ్చేనంట..
తీగా డొంకా కదిలేనంట.. తట్టాబుట్టా కలిసేనంట..
ఎండా వానా పెళ్ళాడంగా.. కొండా కోనా నీళ్ళాడంగా..
కృష్ణా గోదారమ్మ కలిసి.. పరవళ్ళెత్తి పరిగెత్తంగా

English

pallavi:

vānā vānā vachchenaṁṭa.. vāgu vaṁkā mĕchchenaṁṭa..
tīgā ḍŏṁkā kadilenaṁṭa.. taṭṭābuṭṭā kalisenaṁṭa..
ĕṁḍā vānā pĕḽḽāḍaṁgā.. kŏṁḍā konā nīḽḽāḍaṁgā..
kṛṣhṇā godāramma kalisi.. paravaḽḽĕtti parigĕttaṁgā
vānā vānā vachchenaṁṭā.. vāgu vaṁkā mĕchchenaṁṭā.. ā..ā
ā..ā..ā..ā..ā..ā

svādilo mutyamaṁta muddulā muṭṭuguṁdi saṁdhya vāna..
saṁdĕlo sīgaḍaṁta siggulā aṁṭuguṁdi lonalonā

allo mallo...aṁdā..ā..lĕnno..
yālo..o..o..yāla...

saraṇaṁ 1:

tāgiḍi pĕdavula mīgaḍa taragalu karige veḽa..
menaga mĕrabulu.. ūrvaśhi urumulu kalisenammā..

kogagu daruvulu raigagu biguvulu pĕrige veḽa..ā..
śhrāvaṇa sarigama yavvana guma guma layanī vallā..

vānā vānā vallappā.. vāḍestene tappā..
siggu yĕggū sĕllĕppā.. āgayyo nī gŏppā
nīlo.o..meghaṁ.. nālo dāhaṁ
yālo.. yāla...

svādilo mutyamaṁta muddulā muṭṭuguṁdi saṁdhya vāna..
saṁdĕlo sīgaḍaṁta siggulā aṁṭuguṁdi lonalonā

saraṇaṁ 2:

vānā vānā vachchenaṁṭa.. vāgu vaṁkā mĕchchenaṁṭa..
tīgā ḍŏṁkā kadilenaṁṭa.. taṭṭābuṭṭā kalisenaṁṭa..
ĕṁḍā vānā pĕḽḽāḍaṁgā.. kŏṁḍā konā nīḽḽāḍaṁgā..
kṛṣhṇā godāramma kalisi.. paravaḽḽĕtti parigĕttaṁgā

tummĕda suragalu tenĕla maragalu kaḍige vāna
timmiri naḍumuna kŏmmala tŏḍimalu vaṇige vāna..ā

janmagu dŏragani manmadha talubulu mudire vāna..ā
sālani gŏḍuguna nālugu aḍugula naḍane vāna

vānallona saṁpĕṁga.. ŏḽḽaṁtā o bĕṁgā..
gāli vāna guḽḽonā.. mudde lese gaṁṭa..ā
nālo..o.. rūbaṁ nīlo tābaṁ
yālo..o..yāla

Lyrics search