Title (Indic)ఊహలు గుసగుసలాడే నా హృదయము ఊగిసలాడే WorkBandipotu Year1963 LanguageTelugu Credits Role Artist Music Ghantasala Performer Susheela Performer Ghantasala Writer C. Narayana Reddy LyricsTeluguపల్లవి: ఊహలు గుసగుసలాడే నా హృదయము ఊగిసలాడే ప్రియా! ఊ ఊహలు గుసగుసలాడే నా హృదయము ఊగిసలాడే చరణం 1: వలదన్న వినదీ మనసు.. కలనైన నిన్నే తలచు వలదన్న వినదీ మనసు.. కలనైన నిన్నే తలచు తొలిప్రేమలో బలముందిలే అది నీకు మునుపే తెలుసు చరణం 2: నను కోరి చేరిన బేలా.... దూరాన నిలిచేవేలా నను కోరి చేరిన బేలా.... దూరాన నిలిచేవేలా నీ ఆనతి లేకున్నచో విడలేను ఊపిరి కూడా చరణం 3: దివి మల్లెపందిరి వేసే.... భువి పెళ్ళిపీటను వేసే.. దివి మల్లెపందిరి వేసే.... భువి పెళ్ళిపీటను వేసే.. నెర వెన్నెల కురిపించుచు నెలరాజు పెండ్లిని చేసే Englishpallavi: ūhalu gusagusalāḍe nā hṛdayamu ūgisalāḍe priyā! ū ūhalu gusagusalāḍe nā hṛdayamu ūgisalāḍe saraṇaṁ 1: valadanna vinadī manasu.. kalanaina ninne talasu valadanna vinadī manasu.. kalanaina ninne talasu tŏlipremalo balamuṁdile adi nīgu munube tĕlusu saraṇaṁ 2: nanu kori serina belā.... dūrāna nilisevelā nanu kori serina belā.... dūrāna nilisevelā nī ānadi legunnaso viḍalenu ūbiri kūḍā saraṇaṁ 3: divi mallĕbaṁdiri vese.... bhuvi pĕḽḽibīḍanu vese.. divi mallĕbaṁdiri vese.... bhuvi pĕḽḽibīḍanu vese.. nĕra vĕnnĕla kuribiṁchusu nĕlarāju pĕṁḍlini sese