Title (Indic)లోకాలే గెలవగ నిలిచినా స్నేహాల విలువ WorkBalu Year2005 LanguageTelugu Credits Role Artist Music Manisharma Performer K.S. Chitra Performer Murali Writer K.S. Chitra LyricsTeluguపల్లవి: లోకాలే గెలవగ నిలిచినా స్నేహాల విలువలు తెలిసినా ఈ ప్రేమ సరిగమ నువ్వేగా కాలాన్నే కదలక నిలిపినా ఆకాశం భూమిని కలిపినా ఏదైనా వెనకన నువ్వేగా ఎన్నెన్నో వరములు కురిసిన గుండెల్లో వలపై ఎగసిన ఈ ఆనందం నీ చిరునవ్వేగా నీతోనే కలిసిన క్షణమున నీలోని అణువణువున నీవే నీవే నీవే నీవుగా లోకాలే గెలవగ నిలిచినా స్నేహాల విలువలు తెలిసినా ఈ ప్రేమ సరిగమ నువ్వేగా చరణం 1: ఈ పువ్వు కోరిందిరా... ప్రేమాభిషేకాలనే నా చూపు పంపిందిలే ...పన్నీటి మేఘాలనే బుగ్గపై చిరు చుక్కవై జుట్టువై సిరిబొట్టువై నాతోనే నువ్వుండిపో ఊపిరై ఎద తీపినై ఊపునై కనుచూపునై నీలోనే నేనుంటినే నీ రామచిలుకను నేనై నా రామచంద్రుడు నీవై .. కలిసే ఉంటే అంతే చాలురా !! చరణం 2: ఈ రాధ బృందావనం ...సుస్వాగతం అందిరా నా ప్రేమ సింహాసనం ...నీ గుండెలో ఉన్నదే పక్కగా రారమ్మని కమ్మగా ముద్దిమ్మని ఎన్నాళ్లు కోరాలిరా ఎప్పుడూ కనురెప్పలా చప్పుడై ఎదలోపల ఉంటూనే ఉన్నానుగా సన్నాయి స్వరముల మధురిమ పున్నాగ పువ్వుల ఘుమ ఘుమ.. అన్నీ నీవై నన్నే చేరరా !! లోకాలే గెలవగ నిలిచినా స్నేహాల విలువలు తెలిసినా ఈ ప్రేమ సరిగమ నువ్వేగా కాలాన్నే కదలక నిలిపినా ఆకాశం భూమిని కలిపినా ఏదైనా వెనకన నువ్వేగా Englishpallavi: logāle gĕlavaga nilisinā snehāla viluvalu tĕlisinā ī prema sarigama nuvvegā kālānne kadalaga nilibinā āgāśhaṁ bhūmini kalibinā edainā vĕnagana nuvvegā ĕnnĕnno varamulu kurisina guṁḍĕllo valabai ĕgasina ī ānaṁdaṁ nī sirunavvegā nīdone kalisina kṣhaṇamuna nīloni aṇuvaṇuvuna nīve nīve nīve nīvugā logāle gĕlavaga nilisinā snehāla viluvalu tĕlisinā ī prema sarigama nuvvegā saraṇaṁ 1: ī puvvu koriṁdirā... premābhiṣhegālane nā sūbu paṁpiṁdile ...pannīḍi meghālane buggabai siru sukkavai juṭṭuvai siribŏṭṭuvai nādone nuvvuṁḍibo ūbirai ĕda tībinai ūbunai kanusūbunai nīlone nenuṁṭine nī rāmasiluganu nenai nā rāmasaṁdruḍu nīvai .. kalise uṁṭe aṁte sālurā !! saraṇaṁ 2: ī rādha bṛṁdāvanaṁ ...susvāgadaṁ aṁdirā nā prema siṁhāsanaṁ ...nī guṁḍĕlo unnade pakkagā rārammani kammagā muddimmani ĕnnāḽlu korālirā ĕppuḍū kanurĕppalā sappuḍai ĕdalobala uṁṭūne unnānugā sannāyi svaramula madhurima punnāga puvvula ghuma ghuma.. annī nīvai nanne serarā !! logāle gĕlavaga nilisinā snehāla viluvalu tĕlisinā ī prema sarigama nuvvegā kālānne kadalaga nilibinā āgāśhaṁ bhūmini kalibinā edainā vĕnagana nuvvegā