Bahudoorabu baadasaari

బహుదూరపు బాటసారి
Language

పల్లవి:

బహుదూరపు బాటసారి … ఇటురావో ఒక్కసారి
బహుదూరపు బాటసారి ఇటురావో ఒక్కసారి
బహుదూరపు బాటసారి ఇటురావో ఒక్కసారి

చరణం 1:

అర్ధరాత్రి పయనమేలనోయి .. పెనుతుఫాను రేగనున్నదోయి
అర్ధరాత్రి పయనమేలనోయి .. పెనుతుఫాను రేగనున్నదోయి
నా కుటీరమిదేనోయ్ విశ్రమింపరావోయి
నా కుటీరమిదేనోయ్ విశ్రమింపరావోయి వేకువనే పోదమోయ్

బహుదూరపు బాటసారి ఇటురావో ఒక్కసారి

చరణం 2:

పయనమెచటికోయి … ఈ పయనమెచటికోయి నీ దేశమేనదోయి
పయనమెచటికోయి … ఈ పయనమెచటికోయి నీ దేశమేనదోయి
నా ఆశలు తీరునోయి నీతో కొనిపోవోయి
నా ఆశలు తీరునోయి నీతో కొనిపోవోయి

బహుదూరపు బాటసారి ఇటురావో ఒక్కసారి
బహుదూరపు బాటసారి ఇటురావో ఒక్కసారి
బాటసారీ ఒక్కసారీ

pallavi:

bahudūrabu bāḍasāri … iḍurāvo ŏkkasāri
bahudūrabu bāḍasāri iḍurāvo ŏkkasāri
bahudūrabu bāḍasāri iḍurāvo ŏkkasāri

saraṇaṁ 1:

ardharātri payanamelanoyi .. pĕnuduphānu reganunnadoyi
ardharātri payanamelanoyi .. pĕnuduphānu reganunnadoyi
nā kuḍīramidenoy viśhramiṁparāvoyi
nā kuḍīramidenoy viśhramiṁparāvoyi veguvane podamoy

bahudūrabu bāḍasāri iḍurāvo ŏkkasāri

saraṇaṁ 2:

payanamĕsaḍigoyi … ī payanamĕsaḍigoyi nī deśhamenadoyi
payanamĕsaḍigoyi … ī payanamĕsaḍigoyi nī deśhamenadoyi
nā āśhalu tīrunoyi nīdo kŏnibovoyi
nā āśhalu tīrunoyi nīdo kŏnibovoyi

bahudūrabu bāḍasāri iḍurāvo ŏkkasāri
bahudūrabu bāḍasāri iḍurāvo ŏkkasāri
bāḍasārī ŏkkasārī