Title (Indic)ప్రేమ ఇదితే అదితే అని అడుగునా WorkBaays Year2003 LanguageTelugu Credits Role Artist Music E.aar. rehamaan Performer Sadhana Sargam Performer Udit Narayan Writer Udit Narayan LyricsTeluguపల్లవి: బూమ్ బూమ్ షికికా షికికాకా బూమ్ బూమ్ ఏఏఏ బూమ్ బూమ్ షికికా షికికాకా బూమ్ బూమ్ బూమ్ బూమ్ షికికా షికికాకా బూమ్ బూమ్ ఏఏఏ బూమ్ బూమ్ షికికా షికికాకా బూమ్ బూమ్ ప్రేమ ఇదితే అదితే అని అడుగునా ప్రేమ స్థితిని గతిని అన్నీ చూచునా ప్రేమ ఇదితే అదితే అని అడుగునా ప్రేమ స్థితిని గతిని అన్నీ చూచునా ఓయే ఓయే ఓ ముళ్లమీద కాకిపిల్ల నిదురించ దా..హోయ్ చెత్తకుప్పమీద రోజా వికసించదా పూరిల్లైనా ఫర్వాలేదు ప్రేముంటే చాలు పరమాన్నాలు అక్కర్లేదు నీళ్లుంటే చాలు బూమ్ బూమ్ షికికా షికికాకా బూమ్ బూమ్ ఏఏఏ బూమ్ బూమ్ షికికా షికికాకా బూమ్ బూమ్ బూమ్ బూమ్ షికికా షికికాకా బూమ్ బూమ్ ఏఏఏ బూమ్ బూమ్ షికికా షికికాకా బూమ్ బూమ్ చరణం 1: ప్రేమ పుడితే ఇత్తడి కూడా పుత్తడి గని ఔను చిల్లుల డబ్బీలో ప్రేమ దూరితే పిల్లన గ్రోవౌను చెట్టు చెక్కిన పొట్టు తోటి పూలపానుపు చేద్దాం మెడ విరిగిన బాటిల్లో దీపములై ఉందాం చరణం 2: పుట్టగొడుగుని పట్టే నా చెయ్ హత్తుకుని ఉందాం సాలె గూటిలో సాలీడులమై ఊయలలూగేద్దాం వాన నీటి బురదలలో వానపాములమౌదాం కుళ్లిపోయిన మామిడిలో జత పురుగులమౌదాం Englishpallavi: būm būm ṣhigigā ṣhigigāgā būm būm eee būm būm ṣhigigā ṣhigigāgā būm būm būm būm ṣhigigā ṣhigigāgā būm būm eee būm būm ṣhigigā ṣhigigāgā būm būm prema idide adide ani aḍugunā prema sthidini gadini annī sūsunā prema idide adide ani aḍugunā prema sthidini gadini annī sūsunā oye oye o muḽlamīda kāgibilla niduriṁcha dā..hoy sĕttaguppamīda rojā vigasiṁchadā pūrillainā pharvāledu premuṁṭe sālu paramānnālu akkarledu nīḽluṁṭe sālu būm būm ṣhigigā ṣhigigāgā būm būm eee būm būm ṣhigigā ṣhigigāgā būm būm būm būm ṣhigigā ṣhigigāgā būm būm eee būm būm ṣhigigā ṣhigigāgā būm būm saraṇaṁ 1: prema puḍide ittaḍi kūḍā puttaḍi gani aunu sillula ḍabbīlo prema dūride pillana grovaunu sĕṭṭu sĕkkina pŏṭṭu toḍi pūlabānubu seddāṁ mĕḍa virigina bāḍillo dībamulai uṁdāṁ saraṇaṁ 2: puṭṭagŏḍuguni paṭṭe nā sĕy hattuguni uṁdāṁ sālĕ gūḍilo sālīḍulamai ūyalalūgeddāṁ vāna nīḍi buradalalo vānabāmulamaudāṁ kuḽliboyina māmiḍilo jada purugulamaudāṁ