Title (Indic)నీలిమేఘాలలో గాలి కెరటాలలో (Female) WorkBaavamaradallu Year1960 LanguageTelugu Credits Role Artist Music Pemdyaala Performer S. Janaki Writer Aarudra LyricsTeluguపల్లవి: నీలిమేఘాలలో.. గాలి కెరటాలలో నీవు పాడే పాట వినిపించునీ వేళా నీలిమేఘాలలో... చరణం 1: ఏ పూర్వపుణ్యమో.. నీ పొందుగా మారీ ఏ పూర్వపుణ్యమో.. నీ పొందుగా మారీ అపురూపమై నిలిచే.. నా అంతరంగానా నీలిమేఘాలలో.. గాలి కెరటాలలో నీవు పాడే పాట వినిపించునీ వేళా నీలిమేఘాలలో... చరణం 2: నీ చెలిమిలోనున్న.. నెత్తావి మాధురులు నీ చెలిమిలోనున్న.. నెత్తావి మాధురులు నా హృదయ భారమునే మరపింప చేయు నీలిమేఘాలలో.. గాలి కెరటాలలో నీవు పాడే పాట వినిపించునీ వేళా నీలిమేఘాలలో... చరణం 3: అందుకో జాలనీ... ఆనందమే నీవు అందుకో జాలనీ... ఆనందమే నీవు ఎందుకో చేరువై.. దూరమౌతావు నీలిమేఘాలలో.. గాలి కెరటాలలో నీవు పాడే పాట వినిపించునీ వేళా నీలిమేఘాలలో... Englishpallavi: nīlimeghālalo.. gāli kĕraḍālalo nīvu pāḍe pāḍa vinibiṁchunī veḽā nīlimeghālalo... saraṇaṁ 1: e pūrvabuṇyamo.. nī pŏṁdugā mārī e pūrvabuṇyamo.. nī pŏṁdugā mārī aburūbamai nilise.. nā aṁtaraṁgānā nīlimeghālalo.. gāli kĕraḍālalo nīvu pāḍe pāḍa vinibiṁchunī veḽā nīlimeghālalo... saraṇaṁ 2: nī sĕlimilonunna.. nĕttāvi mādhurulu nī sĕlimilonunna.. nĕttāvi mādhurulu nā hṛdaya bhāramune marabiṁpa seyu nīlimeghālalo.. gāli kĕraḍālalo nīvu pāḍe pāḍa vinibiṁchunī veḽā nīlimeghālalo... saraṇaṁ 3: aṁdugo jālanī... ānaṁdame nīvu aṁdugo jālanī... ānaṁdame nīvu ĕṁdugo seruvai.. dūramaudāvu nīlimeghālalo.. gāli kĕraḍālalo nīvu pāḍe pāḍa vinibiṁchunī veḽā nīlimeghālalo...