Baavalu sayya ...

బావలు సయ్య ...
Year
Language

పల్లవి:

బావలూ ... బావలూ ... బావలూ .... సై ఆ
సై సై
నై నై
వెయ్ వెయ్
నువ్వు ముయ్ ముయ్

బావలు సయ్య ... మరదళ్ళు సయ్య
బావలు సయ్య ... మరదళ్ళు సయ్య
హెయ్ రింబోలా రింబోలా రింబోలా(2)

చరణం 1:

ఆ ... నేనే మీరై ఉందురు గా మీరు ఉందురుగా
ఉందుమే పిల్ల మేముందుమే పిల్లా(2)
వేరే గూటికి మీరు చేరరుగా
చేరమే పిల్లా మేము చేరమె పిల్లా(2)
ఊరిమితో కులుకులతో దండ వేస్తా రారా(2)
అందగాడా సందకాడ రారా
వచ్చి
వచ్చి నీవు ముద్దులాడి పోరా
రాటుతేలిన మంచమేసినాను
రాతిరంతా తైతక్కలేరా

చరణం 2:

రాటుతేలిన ... ఆ రాటుతేలిన
రాటుతేలిన మంచమేసినాను
రాతిరంతా తైతక్కలేరా

బావలు బావలు బావలు బావలూ(2)
బావలూ ... బావలూ ... బావలూ .... సై ఆ
సై సై
నై నై
వెయ్ వెయ్
నువ్వు ముయ్ ముయ్

బావలు సయ్య ... మరదళ్ళు సయ్య
హెయ్ రింబోలా రింబోలా రింబోలా(2)

ఆ ... నేనే మీరై ఉందురు గా మీరు ఉందురుగా
ఉందుమే పిల్ల మేముందుమే పిల్లా
ఉందుమే పిల్ల మేముందుమే పిల్లా

వేరే గూటికి మీరు చేరరుగా
చేరమే పిల్లా మేము చేరమె పిల్లా
చేరమే పిల్లా మేము చేరమె పిల్లా

ఊరిమితో కులుకులతో దండ వేస్తా రారా
ఊరిమితో కులుకులతో దండ వేస్తా రారా

అందగాడా సందకాడ రారా
వచ్చి
వచ్చి నీవు ముద్దులాడి పోరా

రాటుతేలిన మంచమేసినాను
రాతిరంతా తైతక్కలేరా

రాటుతేలిన ... ఆ రాటుతేలిన
రాటుతేలిన మంచమేసినాను
రాతిరంతా తైతక్కలేరా

బావలు బావలు బావలు బావలూ(2)

బావలు సయ్య ... మరదళ్ళు సయ్య
హెయ్ రింబోలా రింబోలా రింబోలా

చరణం 3:

ఆఅ నోటూ రేటూ తేలిస్తే ... నాకిస్తే
ఏమిస్తావ్ మాకేమిస్తావ్?
ఏమిస్తావ్ మాకేమిస్తావ్?

ఆ .. ఆడీ పాడీ చూపిస్తా ... మురిపిస్తా
మురిపించెయ్ మైమరపించెయ్
మురిపించెయ్ మైమరపించెయ్

మాటలకే లోబడనీ పేటజాణను నేను
ఆ ... మాటలకే లోబడనీ పేటజాణను నేను

చిల్లరుంటే అల్లరంత మీకే
ఇచ్చినోడే నచ్చుతాడు నాకు

పైట జారిన రంగసాని నేను
హంసమేడ సెక్సు బాంబు నేను

పైట జారిన . ... హమ్మో ... పైట జారిన
పైట జారిన రంగసాని నేను
హంసమేడ సెక్సు బాంబు నేను

బావలు బావలు బావలు బావలూ(2)

బావలు సయ్య ... మరదళ్ళు సయ్య
హెయ్ రింబోలా రింబోలా రింబోలా

హెయ్ రింబోలా రింబోలా రింబోలా
హొయ్ హొయ్
హెయ్ రింబోలా రింబోలా రింబోలా
హొయ్ హొయ్ య్ య్ య్

pallavi:

bāvalū ... bāvalū ... bāvalū .... sai ā
sai sai
nai nai
vĕy vĕy
nuvvu muy muy

bāvalu sayya ... maradaḽḽu sayya
bāvalu sayya ... maradaḽḽu sayya
hĕy riṁbolā riṁbolā riṁbolā(2)

saraṇaṁ 1:

ā ... nene mīrai uṁduru gā mīru uṁdurugā
uṁdume pilla memuṁdume pillā(2)
vere gūḍigi mīru serarugā
serame pillā memu seramĕ pillā(2)
ūrimido kulugulado daṁḍa vestā rārā(2)
aṁdagāḍā saṁdagāḍa rārā
vachchi
vachchi nīvu muddulāḍi porā
rāḍudelina maṁchamesinānu
rādiraṁtā taidakkalerā

saraṇaṁ 2:

rāḍudelina ... ā rāḍudelina
rāḍudelina maṁchamesinānu
rādiraṁtā taidakkalerā

bāvalu bāvalu bāvalu bāvalū(2)
bāvalū ... bāvalū ... bāvalū .... sai ā
sai sai
nai nai
vĕy vĕy
nuvvu muy muy

bāvalu sayya ... maradaḽḽu sayya
hĕy riṁbolā riṁbolā riṁbolā(2)

ā ... nene mīrai uṁduru gā mīru uṁdurugā
uṁdume pilla memuṁdume pillā
uṁdume pilla memuṁdume pillā

vere gūḍigi mīru serarugā
serame pillā memu seramĕ pillā
serame pillā memu seramĕ pillā

ūrimido kulugulado daṁḍa vestā rārā
ūrimido kulugulado daṁḍa vestā rārā

aṁdagāḍā saṁdagāḍa rārā
vachchi
vachchi nīvu muddulāḍi porā

rāḍudelina maṁchamesinānu
rādiraṁtā taidakkalerā

rāḍudelina ... ā rāḍudelina
rāḍudelina maṁchamesinānu
rādiraṁtā taidakkalerā

bāvalu bāvalu bāvalu bāvalū(2)

bāvalu sayya ... maradaḽḽu sayya
hĕy riṁbolā riṁbolā riṁbolā

saraṇaṁ 3:

āa noḍū reḍū teliste ... nāgiste
emistāv māgemistāv?
emistāv māgemistāv?

ā .. āḍī pāḍī sūbistā ... muribistā
muribiṁchĕy maimarabiṁchĕy
muribiṁchĕy maimarabiṁchĕy

māḍalage lobaḍanī peḍajāṇanu nenu
ā ... māḍalage lobaḍanī peḍajāṇanu nenu

sillaruṁṭe allaraṁta mīge
ichchinoḍe nachchudāḍu nāgu

paiḍa jārina raṁgasāni nenu
haṁsameḍa sĕksu bāṁbu nenu

paiḍa jārina . ... hammo ... paiḍa jārina
paiḍa jārina raṁgasāni nenu
haṁsameḍa sĕksu bāṁbu nenu

bāvalu bāvalu bāvalu bāvalū(2)

bāvalu sayya ... maradaḽḽu sayya
hĕy riṁbolā riṁbolā riṁbolā

hĕy riṁbolā riṁbolā riṁbolā
hŏy hŏy
hĕy riṁbolā riṁbolā riṁbolā
hŏy hŏy y y y