అయ్యయయ్యో అయ్యయయ్యో అయ్యయ్యో
పల్లవి:
అయ్యయయ్యో అయ్యయయ్యో అయ్యయ్యో
చలి కాలం చంపేస్తోందయ్యో.. ఓ.. ఓ.. ఓ..
అయ్యయయ్యో అయ్యయయ్యో అయ్యయ్యో
చలి కాలం చంపేస్తోందయ్యో.. ఓ.. ఓ.. ఓ..
అయ్యయయ్యో అయ్యయయ్యో అయ్యయ్యో
చలిగాలికి కుర్రాడవుటయ్యో
తడిసోకుల్లో సెగ సింఫనీ.. ఎరుపెక్కించేయ్ పసి చెంపని..
ఓ కొబ్బరి ముక్క పువ్వుల పక్క వేయించమ్మో ఎంచక్క
అయ్యయో అయ్యయో అయ్యయో అయ్యయో అయ్యయ్యో
చలి కాలం చంపేస్తోందయ్యో
అయ్యయయ్యో అయ్యయయ్యో అయ్యయ్యో
చలిగాలికి కురాడవుటయ్యో
చరణం 1:
సోకుల ఎరనే చూపి చిరుకాకలు మదిలో రేపి
వేకువ జామున జాబిలి లాగా చెక్కేయ్ మాకే పోరి
చూపుల సూదుల తోటి నా కోకల గోడలు దాటి
తుంటరి గుంటడు మానను అంటే ఎట్టా వేగేదేటి
నీటుగ వచ్చి నైటు కచేరి చేయమంటావా చక్కెర కేళి
పైట రాగాల కోటలో కింక చేరవా బ్రహ్మచారి..
చారీ... చారీ... చారీ.. చారీ... చారీ... చారీ..
అయ్యయయ్యో అయ్యయయ్యో అయ్యయ్యో నెరజాణా నెత్తెక్కిందయ్యో
అయ్యయొ అయ్యయొ అయ్యయొ అయ్యయొ అయ్యయ్యో మొహమాటం చెట్టెక్కిందయ్యో
చరణం 2:
అచ్చికబుచ్చికలాడి నునువెచ్చని తాకిడితోటి
నిప్పుల కుంపటి చప్పున పెడితే ఎట్టా ఆర్పేసేది
వెన్నెల పందిరి వేసి మరు మల్లెల మంచం వేసి
ఇద్దరి మధ్యన దుప్పటి కడితే ఘోరం కాదా బేబీ
చాటుగా వచ్చి చేతి వాటాన చేయవోయ్ ఇక వన్నెల బోని
లేత ప్రాయాలు అప్పగించాలి ఓసి పంతాల మారి
మారి... మారి...మారి...మారి... మారి... మారి
అయ్యయో అయ్యయో అయ్యయో అయ్యయో అయ్యయ్యో
చలి కాలం చంపేస్తోందయ్యో
అయ్యయయ్యో అయ్యయయ్యో అయ్యయ్యో
చలిగాలికి కురాడవుటయ్యో
తడిసోకుల్లో సెగ సింఫనీ.. ఎరుపెక్కించేయ్ పసి చెంపని..
ఓ కొబ్బరి ముక్క పువ్వుల పక్క వేయించమ్మో ఎంచక్క
అయ్యయొ అయ్యయొ అయ్యయొ అయ్యయొ అయ్యయ్యో
చలి కాలం చంపేస్తోందయ్యో
అయ్యో అయ్యో అయ్యో అయ్యయ్యో
చలిగాలికి కురాడవుటయ్యో
అయ్యయయ్యో
అయ్యో
అయ్యయయ్యో చలి కాలం చంపేస్తోందయ్యో
అయ్యో అయ్యో అయ్యో అయ్యయ్యో
చలిగాలికి కురాడవుటయ్యో హోయ్...
pallavi:
ayyayayyo ayyayayyo ayyayyo
sali kālaṁ saṁpestoṁdayyo.. o.. o.. o..
ayyayayyo ayyayayyo ayyayyo
sali kālaṁ saṁpestoṁdayyo.. o.. o.. o..
ayyayayyo ayyayayyo ayyayyo
saligāligi kurrāḍavuḍayyo
taḍisogullo sĕga siṁphanī.. ĕrubĕkkiṁchey pasi sĕṁpani..
o kŏbbari mukka puvvula pakka veyiṁchammo ĕṁchakka
ayyayo ayyayo ayyayo ayyayo ayyayyo
sali kālaṁ saṁpestoṁdayyo
ayyayayyo ayyayayyo ayyayyo
saligāligi kurāḍavuḍayyo
saraṇaṁ 1:
sogula ĕrane sūbi sirugāgalu madilo rebi
veguva jāmuna jābili lāgā sĕkkey māge pori
sūbula sūdula toḍi nā kogala goḍalu dāḍi
tuṁṭari guṁṭaḍu mānanu aṁṭe ĕṭṭā vegedeḍi
nīḍuga vachchi naiḍu kaseri seyamaṁṭāvā sakkĕra keḽi
paiḍa rāgāla koḍalo kiṁka seravā brahmasāri..
sārī... sārī... sārī.. sārī... sārī... sārī..
ayyayayyo ayyayayyo ayyayyo nĕrajāṇā nĕttĕkkiṁdayyo
ayyayŏ ayyayŏ ayyayŏ ayyayŏ ayyayyo mŏhamāḍaṁ sĕṭṭĕkkiṁdayyo
saraṇaṁ 2:
achchigabuchchigalāḍi nunuvĕchchani tāgiḍidoḍi
nippula kuṁpaḍi sappuna pĕḍide ĕṭṭā ārbesedi
vĕnnĕla paṁdiri vesi maru mallĕla maṁchaṁ vesi
iddari madhyana duppaḍi kaḍide ghoraṁ kādā bebī
sāḍugā vachchi sedi vāḍāna seyavoy iga vannĕla boni
leda prāyālu appagiṁchāli osi paṁtāla māri
māri... māri...māri...māri... māri... māri
ayyayo ayyayo ayyayo ayyayo ayyayyo
sali kālaṁ saṁpestoṁdayyo
ayyayayyo ayyayayyo ayyayyo
saligāligi kurāḍavuḍayyo
taḍisogullo sĕga siṁphanī.. ĕrubĕkkiṁchey pasi sĕṁpani..
o kŏbbari mukka puvvula pakka veyiṁchammo ĕṁchakka
ayyayŏ ayyayŏ ayyayŏ ayyayŏ ayyayyo
sali kālaṁ saṁpestoṁdayyo
ayyo ayyo ayyo ayyayyo
saligāligi kurāḍavuḍayyo
ayyayayyo
ayyo
ayyayayyo sali kālaṁ saṁpestoṁdayyo
ayyo ayyo ayyo ayyayyo
saligāligi kurāḍavuḍayyo hoy...