Title (Indic)నూజివీడు సోనియా ఆడుదామా దాండియా WorkAunu vaalliddaru ishtabaddaaru Year2002 LanguageTelugu Credits Role Artist Music Sakri Performer Brmdam Performer Ravivarma LyricsTeluguపల్లవి: తయ్యుం తత్తాయి తయ్యుం తత్తయి ..తయ్యుం తత్తాయి తయ్యుం తత్తయి తా నూజివీడు సోనియా ఆడుదామా దాండియా నూజివీడు సోనియా ఆడుదామా దాండియా అహ... బుంగమూతి పిల్లా ..నేనాగలేనే మల్లా .. చెరువుల్లో చేపపిల్లా నా మరదలు పిల్లా బుంగమూతి పిల్లా ..నేనాగలేనే మల్లా .. చెరువుల్లో చేపపిల్లా నా మరదలు పిల్లా చరణం 1: హంసలా నువు పోతావుంటే గుండె గుల్లయ్ పోయే పిల్లా హంసలా నువు పోతావుంటే గుండె గుల్లయ్ పోయే పిల్లా నడుము భలే నడక భలే ముద్దులగుమ్మా పుత్తడిబొమ్మా స్టయిల్ భలే స్మయిలు భలే చక్కెరచుమ్మా చప్పున ఇమ్మా బంగాళాఖాతంలో వాయుగుండమై నేనూ వస్తను పిల్లో తీరం దాటాకా ఆగమన్న ఆగలేను అత్తరు పిల్లో ! చరణం 2: కొంటెగా నువ్ చూశావంటే కొంపమునిగిపోదా మల్లా కొంటెగా నువ్ చూశావంటే కొంపమునిగిపోదా మల్లా దరికిరావే దొరికిపోవే పోకిరిపిల్లా మాపటికల్లా మెరుపులాగ మెరిసిపోయే అల్లరిపిల్లా తొక్కుడుబిళ్ళా నువ్వె సయ్యంటే ఆకసాన్ని ప్యాక్ చేసి తెస్తనె పిల్లా రాములోరి గుడికాడ తాళిబొట్టు నీకు నేను కడతా పిల్లా Englishpallavi: tayyuṁ tattāyi tayyuṁ tattayi ..tayyuṁ tattāyi tayyuṁ tattayi tā nūjivīḍu soniyā āḍudāmā dāṁḍiyā nūjivīḍu soniyā āḍudāmā dāṁḍiyā aha... buṁgamūdi pillā ..nenāgalene mallā .. sĕruvullo sebabillā nā maradalu pillā buṁgamūdi pillā ..nenāgalene mallā .. sĕruvullo sebabillā nā maradalu pillā saraṇaṁ 1: haṁsalā nuvu podāvuṁṭe guṁḍĕ gullay poye pillā haṁsalā nuvu podāvuṁṭe guṁḍĕ gullay poye pillā naḍumu bhale naḍaga bhale muddulagummā puttaḍibŏmmā sṭayil bhale smayilu bhale sakkĕrasummā sappuna immā baṁgāḽākhādaṁlo vāyuguṁḍamai nenū vastanu pillo tīraṁ dāḍāgā āgamanna āgalenu attaru pillo ! saraṇaṁ 2: kŏṁṭĕgā nuv sūśhāvaṁṭe kŏṁpamunigibodā mallā kŏṁṭĕgā nuv sūśhāvaṁṭe kŏṁpamunigibodā mallā darigirāve dŏrigibove pogiribillā mābaḍigallā mĕrubulāga mĕrisiboye allaribillā tŏkkuḍubiḽḽā nuvvĕ sayyaṁṭe āgasānni pyāk sesi tĕstanĕ pillā rāmulori guḍigāḍa tāḽibŏṭṭu nīgu nenu kaḍadā pillā