పల్లవి:
ఔనే...చెలియా...సరి సరి
ఆ హంసల నడకలిప్పుడా ..సొగసరి
ఔనే చెలియా.. సరి సరి
ఆ హంసల నడకలిప్పుడా... సొగసరి
ఔనే చెలియా.. సరి సరి
చరణం 1:
ఆమ్మచెల్ల తెలిసేది... ఎన్నెలాడి వగలు
ఎన్నదిలో దాచాలని... కమ్మని కోరికలు
వాలుకన్ను రెప్పలలో ..వాలాడే తొందరలో
వాలుకన్ను రెప్పలలో.. వాలాడే తొందరలో
దోరపెదవి అంచుల చిరునవ్వుల... దోబూచులు
ఔనే ..చెలియా.. సరి సరి
ఆ హంసల నడకలిప్పుడా ...సొగసరి
ఔనే చెలియా... సరి సరి
చరణం 2:
పవళింపుల గదిలో... ప్రణయరాజ్యమేలాలని
పవళింపుల గదిలో... ప్రణయరాజ్యమేలాలని
నవమల్లెల పానుపుపై.. నవమదనుడు త్వరపడునే
నవమల్లెల పానుపుపై.. నవమదనుడు త్వరపడునే
చెరిపడనీవే సుంత ..ఉహు.. చీరచెరకు గుసగుసలు
ఓ ...చెరిపడనీవే సుంత.. చీరచెరకు గుసగుసలు
రవళ అందె మువలూదే ..రాగరహస్యాలు
ఔనే ..చెలియా.. సరి సరి
ఆ హంసల నడకలిప్పుడా ...సొగసరి
ఔనే చెలియా... సరి సరి
చరణం 3:
ఏ చోట దాచేవే ...ఈవరకి సిగ్గులు
ఈ చెక్కిటిపై పూచే...ఈ గులాబి నిగ్గులు
ఏ చోట దాచేవే ఈవరకి సిగ్గులు
ఈ చెక్కిటిపై పూచే...ఈ గులాబి నిగ్గులు
మాపటి బిడియాలన్ని.. రేపటికి వుండవులే..ఏ...
మాపటి బిడియాలన్ని... రేపటికి వుండవులే...
నేటి సోయగాలు ...మరునాటికి ఒడిలేనులే
ఔనే ..చెలియా.. సరి సరి
ఆ హంసల నడకలిప్పుడా ...సొగసరి
ఔనే చెలియా.. సరి సరి
pallavi:
aune...sĕliyā...sari sari
ā haṁsala naḍagalippuḍā ..sŏgasari
aune sĕliyā.. sari sari
ā haṁsala naḍagalippuḍā... sŏgasari
aune sĕliyā.. sari sari
saraṇaṁ 1:
āmmasĕlla tĕlisedi... ĕnnĕlāḍi vagalu
ĕnnadilo dāsālani... kammani korigalu
vālugannu rĕppalalo ..vālāḍe tŏṁdaralo
vālugannu rĕppalalo.. vālāḍe tŏṁdaralo
dorabĕdavi aṁchula sirunavvula... dobūsulu
aune ..sĕliyā.. sari sari
ā haṁsala naḍagalippuḍā ...sŏgasari
aune sĕliyā... sari sari
saraṇaṁ 2:
pavaḽiṁpula gadilo... praṇayarājyamelālani
pavaḽiṁpula gadilo... praṇayarājyamelālani
navamallĕla pānububai.. navamadanuḍu tvarabaḍune
navamallĕla pānububai.. navamadanuḍu tvarabaḍune
sĕribaḍanīve suṁta ..uhu.. sīrasĕragu gusagusalu
o ...sĕribaḍanīve suṁta.. sīrasĕragu gusagusalu
ravaḽa aṁdĕ muvalūde ..rāgarahasyālu
aune ..sĕliyā.. sari sari
ā haṁsala naḍagalippuḍā ...sŏgasari
aune sĕliyā... sari sari
saraṇaṁ 3:
e soḍa dāseve ...īvaragi siggulu
ī sĕkkiḍibai pūse...ī gulābi niggulu
e soḍa dāseve īvaragi siggulu
ī sĕkkiḍibai pūse...ī gulābi niggulu
mābaḍi biḍiyālanni.. rebaḍigi vuṁḍavule..e...
mābaḍi biḍiyālanni... rebaḍigi vuṁḍavule...
neḍi soyagālu ...marunāḍigi ŏḍilenule
aune ..sĕliyā.. sari sari
ā haṁsala naḍagalippuḍā ...sŏgasari
aune sĕliyā.. sari sari