అరెరె వాన జడివాన .. అందాల నవ్వులే పూల వా&
పల్లవి:
అరెరె వాన జడివాన .. అందాల నవ్వులే పూల వాన
అరెరె వాన జడివాన .. అందాల నవ్వులే పూల వాన
మళ్లీ మళ్లీ వానొస్తే మనసు గొడుగు చెలి పడితే
గారం పెరిగింది దూరం తరిగింది
ఏమైంది ఏమైంది ఏదేదో జరిగింది
నెమలికన్నులాగ చెలి నాట్యమాడుతుంటే
ఎదే పాలపుంతై నా మనసునాడమంది
ఏమైంది ఏమైంది ఏదేదో జరిగింది ...
అరెరె వాన జడివాన అందాల నవ్వులే పూల వాన
చరణం 1:
ఆటా పాటా ఓ పాడని పాట
వానే పాడింది అరుదైన పాట
నిన్ను నన్ను కలిపిన ఈ వానకొక సలాం కొట్టు
నేను తప్పిపోయాను నీలోన వెతికి పెట్టు
మంత్రంలాగ ఉంది ఇది తంత్రంలాగ ఉంది
చిత్రంగానే మదిలో ఒక యుద్ధం జరుగుతోంది
దేవత ఏది నా దేవత ఏది .. తను సంతోషంగా ఆడుతూ ఉంది !
చరణం 2:
నిన్ను మించి వేరెవరూ లేరే
నన్ను మించి నీకెవరూ లేరే
చిన్న చిన్న కళ్ళు రెండు దేవుడు నాకు ఇచ్చాడంట
కళ్లు రెండు మూసుకున్నా నీవున్నదే మాయమట
మల్లెపూల పొద్దు నాకు ఇచ్చిపోవె ముద్దు
ముద్దుచాటు సద్దు చెరిపేయమంది హద్దు
పులకించింది ఎద పులకించింది .. చెలి అందాలనే చిలికించింది !
చరణం 3:
అరెరె వాన జడివాన .. అందాల నవ్వులే అగ్గి వాన
అరెరె వాన జడివాన .. అందాల నవ్వులే అగ్గి వాన
మళ్లీ మళ్లీ వానొస్తే పగటి వేళ మెరుపొస్తే
నింగే వంగింది భూమే పొంగింది
నా శ్వాస తగిలాక వణుకు వేడి సోకింది
గొడుగు పట్టి ఎవరూ ఈ వాననాపవద్దు
అడ్డమొచ్చి ఎవరూ నా మనసునాపవద్దు .. ఆడాలి ఆడాలి వానతో ఆడాలి
pallavi:
arĕrĕ vāna jaḍivāna .. aṁdāla navvule pūla vāna
arĕrĕ vāna jaḍivāna .. aṁdāla navvule pūla vāna
maḽlī maḽlī vānŏste manasu gŏḍugu sĕli paḍide
gāraṁ pĕrigiṁdi dūraṁ tarigiṁdi
emaiṁdi emaiṁdi ededo jarigiṁdi
nĕmaligannulāga sĕli nāṭyamāḍuduṁṭe
ĕde pālabuṁtai nā manasunāḍamaṁdi
emaiṁdi emaiṁdi ededo jarigiṁdi ...
arĕrĕ vāna jaḍivāna aṁdāla navvule pūla vāna
saraṇaṁ 1:
āḍā pāḍā o pāḍani pāḍa
vāne pāḍiṁdi arudaina pāḍa
ninnu nannu kalibina ī vānagŏga salāṁ kŏṭṭu
nenu tappiboyānu nīlona vĕdigi pĕṭṭu
maṁtraṁlāga uṁdi idi taṁtraṁlāga uṁdi
sitraṁgāne madilo ŏga yuddhaṁ jarugudoṁdi
devada edi nā devada edi .. tanu saṁtoṣhaṁgā āḍudū uṁdi !
saraṇaṁ 2:
ninnu miṁchi verĕvarū lere
nannu miṁchi nīgĕvarū lere
sinna sinna kaḽḽu rĕṁḍu devuḍu nāgu ichchāḍaṁṭa
kaḽlu rĕṁḍu mūsugunnā nīvunnade māyamaḍa
mallĕbūla pŏddu nāgu ichchibovĕ muddu
muddusāḍu saddu sĕribeyamaṁdi haddu
pulagiṁchiṁdi ĕda pulagiṁchiṁdi .. sĕli aṁdālane siligiṁchiṁdi !
saraṇaṁ 3:
arĕrĕ vāna jaḍivāna .. aṁdāla navvule aggi vāna
arĕrĕ vāna jaḍivāna .. aṁdāla navvule aggi vāna
maḽlī maḽlī vānŏste pagaḍi veḽa mĕrubŏste
niṁge vaṁgiṁdi bhūme pŏṁgiṁdi
nā śhvāsa tagilāga vaṇugu veḍi sogiṁdi
gŏḍugu paṭṭi ĕvarū ī vānanābavaddu
aḍḍamŏchchi ĕvarū nā manasunābavaddu .. āḍāli āḍāli vānado āḍāli