Title (Indic)నా హృదయంలో నిదురించే చెలి WorkAradhana Year1962 LanguageTelugu Credits Role Artist Music Pemdyaala Performer Ghantasala Writer Aarudra LyricsTeluguపల్లవి: నా హృదయంలో నిదురించే చెలి కలలలోనే కవ్వించే సఖి మయూరివై వయ్యారివై నేడే నటనమాడి నీవే నన్ను దోచినావే నా హృదయంలో నిదురించే చెలి చరణం 1: నీ కన్నులలోన దాగెనులే వెన్నెల సోన కన్నులలోన దాగెనులే వెన్నెల సోన చకోరమై నిను వరించి అనుసరించినానే కలవరించినానే నా హృదయంలో నిదురించే చెలీ! చరణం 2: నా గానములో నీవే ప్రాణముగ పులకరించినావే .. ప్రాణముగా పులకరించినావే పల్లవిగా పలుకరించ రావే (2) నీ వెచ్చని నీడ వెలసెను నా వలపుల మేడ వెచ్చని నీడ వెలసెను నా వలపుల మేడ నివాళితో చేయిసాచి ఎదురు చూచినానే నిదురకాచినానే !! నా హృదయంలో !! Englishpallavi: nā hṛdayaṁlo niduriṁche sĕli kalalalone kavviṁche sakhi mayūrivai vayyārivai neḍe naḍanamāḍi nīve nannu dosināve nā hṛdayaṁlo niduriṁche sĕli saraṇaṁ 1: nī kannulalona dāgĕnule vĕnnĕla sona kannulalona dāgĕnule vĕnnĕla sona sagoramai ninu variṁchi anusariṁchināne kalavariṁchināne nā hṛdayaṁlo niduriṁche sĕlī! saraṇaṁ 2: nā gānamulo nīve prāṇamuga pulagariṁchināve .. prāṇamugā pulagariṁchināve pallavigā palugariṁcha rāve (2) nī vĕchchani nīḍa vĕlasĕnu nā valabula meḍa vĕchchani nīḍa vĕlasĕnu nā valabula meḍa nivāḽido seyisāsi ĕduru sūsināne niduragāsināne !! nā hṛdayaṁlo !!