Title (Indic)చెప్పకు నీ సుద్ది సరిచేసుకోకు నిన్ను నన్ను WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) చెప్పకు నీ సుద్ది సరిచేసుకోకు నిన్ను నన్ను వుప్పు గప్పురమువలె నుండితేనే ఆయనా (॥॥) కన్నులే తెల్లనగానీ కాయమెల్లా నలుపే యన్నిటా నన్ను నేరా లెంచవచ్చేవా చన్నులే ఘనముగాక సరి నానడుము చిన్న వన్నెల నేనూ నీవంటిదాననా (॥॥) చేతులే నాలుగుగానీ చెలులు పదారువేలు పోతరించి నీవు నాకు బుద్దిచెప్పేవా ఆతల మాఁటలే వాఁడి యధరము మెత్తన యీతల నీతో నన్ను నీడువెట్టేవా (॥॥) చూడ బాలుఁడవుగానీ సోఁకేది మేను మిన్నంత కూడేటి నావలపులు గోరసేసేవా యీడనే శ్రీ వేంకటేశ యిట్టె నీతో నేకమైతి మేడేపురతుల నన్ను మెచ్చకుండేవా English(||pallavi||) sĕppagu nī suddi sarisesugogu ninnu nannu vuppu gappuramuvalĕ nuṁḍidene āyanā (||||) kannule tĕllanagānī kāyamĕllā nalube yanniḍā nannu nerā lĕṁchavachchevā sannule ghanamugāga sari nānaḍumu sinna vannĕla nenū nīvaṁṭidānanā (||||) sedule nālugugānī sĕlulu padāruvelu podariṁchi nīvu nāgu buddisĕppevā ādala mām̐ṭale vām̐ḍi yadharamu mĕttana yīdala nīdo nannu nīḍuvĕṭṭevā (||||) sūḍa bālum̐ḍavugānī som̐kedi menu minnaṁta kūḍeḍi nāvalabulu gorasesevā yīḍane śhrī veṁkaḍeśha yiṭṭĕ nīdo negamaidi meḍeburadula nannu mĕchchaguṁḍevā