Title (Indic)చలమేల వద్దు జాణఁడవు యీ పొద్దు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) చలమేల వద్దు జాణఁడవు యీ పొద్దు యెలుఁగెత్తి విన్నవించే ఇంటికి రారాదా (॥చల॥) మమ్మునేల లోఁచేవు మర్మాలేల రేఁచేవు కమ్మర మాపైనేల కాలు చాఁచేవు తమ్మిపువ్వు కడువాఁడి దండనే వెన్నెల వేఁడి ఇమ్మల నింతటనైనా ఇంటి రారాదా (॥చల॥) సన్నలేల చేసేవు సడి యేల వేసేవు చన్నులపై వాఁతలేల సారె వాసేపు చిన్నిగాలికాఁక బెట్టు చిలుకలపలుకు రట్టు యెని మాయలు సేసేవు ఇంటికి రారాదా (॥చల॥) ఆసలేల పెట్టేవు అట్టె కొంగేల పట్టేవు వాసికి నాపాద మెంత వడి మెట్టేవు వేసరక నన్నును శ్రీవేంకటేశ కూడితివి యీసుద్దులన్నియు వింటి నింటికి రారాదా English(||pallavi||) salamela vaddu jāṇam̐ḍavu yī pŏddu yĕlum̐gĕtti vinnaviṁche iṁṭigi rārādā (||sala||) mammunela lom̐sevu marmālela rem̐sevu kammara mābainela kālu sām̐sevu tammibuvvu kaḍuvām̐ḍi daṁḍane vĕnnĕla vem̐ḍi immala niṁtaḍanainā iṁṭi rārādā (||sala||) sannalela sesevu saḍi yela vesevu sannulabai vām̐talela sārĕ vāsebu sinnigāligām̐ka bĕṭṭu silugalabalugu raṭṭu yĕni māyalu sesevu iṁṭigi rārādā (||sala||) āsalela pĕṭṭevu aṭṭĕ kŏṁgela paṭṭevu vāsigi nābāda mĕṁta vaḍi mĕṭṭevu vesaraga nannunu śhrīveṁkaḍeśha kūḍidivi yīsuddulanniyu viṁṭi niṁṭigi rārādā