Title (Indic)నేరుపరి వౌదువమ్మ నిజలక్ష్మి WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) నేరుపరి వౌదువమ్మ నిజలక్ష్మి పేరడి మహిమలను బెరసితివి (॥నేరు॥) మనసు రంజిల్లఁ జేసి మారుగొండ లెక్కివుండి ననుపు సేసుకొంటినా నాయకునిని చనవిచ్చి తొడమీఁద సరి నాతఁ డిడుకొంటే పెనఁగి కూడితివమ్మ ప్రియురాలవు (॥నేరు॥) చేయిచాఁచి రాఁగిలించి చిత్తగించి మోము చూచి ఆయము లంటితివా ఆతనిని చాయలకు నాతఁడు చల్లనినవ్వు నవ్వితే దాయపుమో విచ్చితమ్మ తగుజాణవు (॥నేరు॥) శ్రీ వేంకటాద్రి యిది శ్రీ నరసింహదేవుని ఆవటించి కూడితి వాఆవుభళానను వోవరిగా నాతఁడు నిన్నురమునఁ బెట్టుకొంటే భావించి మెచ్చితివమ్మ పంతపుటిందిరవు English(||pallavi||) nerubari vauduvamma nijalakṣhmi peraḍi mahimalanu bĕrasidivi (||neru||) manasu raṁjillam̐ jesi mārugŏṁḍa lĕkkivuṁḍi nanubu sesugŏṁṭinā nāyagunini sanavichchi tŏḍamīm̐da sari nādam̐ ḍiḍugŏṁṭe pĕnam̐gi kūḍidivamma priyurālavu (||neru||) seyisām̐si rām̐giliṁchi sittagiṁchi momu sūsi āyamu laṁṭidivā ādanini sāyalagu nādam̐ḍu sallaninavvu navvide dāyabumo vichchidamma tagujāṇavu (||neru||) śhrī veṁkaḍādri yidi śhrī narasiṁhadevuni āvaḍiṁchi kūḍidi vāāvubhaḽānanu vovarigā nādam̐ḍu ninnuramunam̐ bĕṭṭugŏṁṭe bhāviṁchi mĕchchidivamma paṁtabuḍiṁdiravu