Title (Indic)మునుకలుగఁ బీలిచీ మూఁడు లోకాలు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) మునుకలుగఁ బీలిచీ మూఁడు లోకాలు ధనము బందెలచేతఁ దగనందుకొనుచు (॥మునుక॥) పరుసవారిఁ బిలువ బడిబడిఁ బారితెంచి ఒరసు దైవాల మిండఁడూళ్ళ వెంట సిరసు పంచెముపాగఁ జెరిగిన చుంగులతో గరుసుమీరిన యీవిఁ గప్పములు గొనుచు (॥మునుక॥) లాట భోట కుకుర మరాట దేశాల ఘనుల కూటువలు గూడించి కోట్లసంఖ్య పేటలుఁ బేటలు పెనుఁగూటములుగాఁ దెచ్చి చాటువైన వరములు చల్లువెదలాడుచు (॥మునుక॥) గక్కన నెదురువచ్చి కనిపించుకొను వాఁడె వెక్కసపు మహిమల వేంకటేశుఁడు పక్కల వనములెల్లఁ బసిఁడిగాదెల నించి మొక్కులు గైకొని వరములు గోకొండనుచు English(||pallavi||) munugalugam̐ bīlisī mūm̐ḍu logālu dhanamu baṁdĕlasedam̐ daganaṁdugŏnusu (||munuga||) parusavārim̐ biluva baḍibaḍim̐ bāridĕṁchi ŏrasu daivāla miṁḍam̐ḍūḽḽa vĕṁṭa sirasu paṁchĕmubāgam̐ jĕrigina suṁgulado garusumīrina yīvim̐ gappamulu gŏnusu (||munuga||) lāḍa bhoḍa kugura marāḍa deśhāla ghanula kūḍuvalu gūḍiṁchi koṭlasaṁkhya peḍalum̐ beḍalu pĕnum̐gūḍamulugām̐ dĕchchi sāḍuvaina varamulu salluvĕdalāḍusu (||munuga||) gakkana nĕduruvachchi kanibiṁchugŏnu vām̐ḍĕ vĕkkasabu mahimala veṁkaḍeśhum̐ḍu pakkala vanamulĕllam̐ basim̐ḍigādĕla niṁchi mŏkkulu gaigŏni varamulu gogŏṁḍanusu