Title (Indic)అదివో అల్లదివో శ్రీహరి వాసము WorkAnnamayya Year1997 LanguageTelugu Credits Role Artist Music M.M. Keeravani Performer Balasubramaniam S.P. Writer Annamacharya LyricsTeluguపల్లవి: ఏడు కొండల వాడ వెంకటా రమణ గొవిందా గొవిందా అదివో..ఓ గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద అదివో అల్లదివో శ్రీహరి వాసము అదివో అల్లదివో శ్రీహరి వాసము పది వేలు శేషుల పడగల మయము అదివో అల్లదివో శ్రీహరి వాసము పది వేలు శేషుల పడగల మయము ఏడు కొండల వాడా వేంకటరమణా గోవిందా గోవింద చరణం 1: అదె వేంకటాచల మఖిలోన్నతము అదివో బ్రహ్మాదుల కపురూపము అదివో నిత్యనివాస మఖిలమునులకూ వేంకటరమణా సంకట హరణా వేంకటరమణా సంకట హరణా నారాయణ నారాయణ అదివో నిత్యనివాస మఖిలమునులకు అదెచూడుడూ అదెమ్రొక్కుడూ ఆనంద మయము అదెచూడుడదెమ్రోక్కుడానంద మయము అదివో అల్లదివో శ్రీహరి వాసము వడ్డీకాసులవాడా వేంకటరమణా గోవిందా గోవింద ఆపదమ్రొక్కులవాడా అనాధరక్షకా గోవిందా గోవింద చరణం 2: కైవల్య పదము వేంకటనగ మదివో శ్రీ వేంకటపతికి సిరులైనది భావింప సకల సంపద రూప మదివో..అదివో వేంకటరమణ సంకటహరణ భావింప సకల సంపద రూప మదివో..అదివో పావనములకెల్ల పావన మయము అదివో అల్లదివో శ్రీహరి వాసము శ్రీ హరివాసమూ శ్రీహరివాసమూ శ్రీహరివాసమూ వేంకటేశా నమో శ్రీనివాసా నమో వేంకటేశా నమో శ్రీనివాసా నమో అదివో అదివో.... Englishpallavi: eḍu kŏṁḍala vāḍa vĕṁkaḍā ramaṇa gŏviṁdā gŏviṁdā adivo..o goviṁda goviṁda goviṁda goviṁda goviṁda goviṁda goviṁda goviṁda goviṁda goviṁda adivo alladivo śhrīhari vāsamu adivo alladivo śhrīhari vāsamu padi velu śheṣhula paḍagala mayamu adivo alladivo śhrīhari vāsamu padi velu śheṣhula paḍagala mayamu eḍu kŏṁḍala vāḍā veṁkaḍaramaṇā goviṁdā goviṁda saraṇaṁ 1: adĕ veṁkaḍāsala makhilonnadamu adivo brahmādula kaburūbamu adivo nityanivāsa makhilamunulagū veṁkaḍaramaṇā saṁkaḍa haraṇā veṁkaḍaramaṇā saṁkaḍa haraṇā nārāyaṇa nārāyaṇa adivo nityanivāsa makhilamunulagu adĕsūḍuḍū adĕmrŏkkuḍū ānaṁda mayamu adĕsūḍuḍadĕmrokkuḍānaṁda mayamu adivo alladivo śhrīhari vāsamu vaḍḍīgāsulavāḍā veṁkaḍaramaṇā goviṁdā goviṁda ābadamrŏkkulavāḍā anādharakṣhagā goviṁdā goviṁda saraṇaṁ 2: kaivalya padamu veṁkaḍanaga madivo śhrī veṁkaḍabadigi sirulainadi bhāviṁpa sagala saṁpada rūba madivo..adivo veṁkaḍaramaṇa saṁkaḍaharaṇa bhāviṁpa sagala saṁpada rūba madivo..adivo pāvanamulagĕlla pāvana mayamu adivo alladivo śhrīhari vāsamu śhrī harivāsamū śhrīharivāsamū śhrīharivāsamū veṁkaḍeśhā namo śhrīnivāsā namo veṁkaḍeśhā namo śhrīnivāsā namo adivo adivo....