Title (Indic)ఓసారి ప్రేమించాక ఓసారి మనసిచ్చాక WorkAndhrudu Year2005 LanguageTelugu Credits Role Artist Music Samdrabos Performer Ke.ke LyricsTeluguపల్లవి: ఓసారి ప్రేమించాక ఓసారి మనసిచ్చాక మరుపంటూ రానే రాదమ్మా ఓసారి కలగన్నాక ఊహల్లో కలిసున్నాక విడిపొయే వీలే లేదమ్మా నీ కళ్ళల్లోన కన్నీటి జల్లుల్లోన ఆరాటాలే ఎగసి అనువు అనువు తడిసి ఇంకా ఇంకా బిగిసింది ప్రేమా ఓసారి ప్రేమించాక ఓసారి మనసిచ్చాక మరుపంటూ రానే రాదమ్మా చరణం 1: అనుకోకుండా నీ ఎద నిండా పొంగింది ఈ ప్రేమా అనుకోకుండా నీ బ్రతుకంతా నిండింది ఈ ప్రేమా అనుకోని అతిధిని పొమ్మంటు తరిమె అధికారం లేదమ్మా చరణం 2: స్వార్ధంలేని త్యాగాలనే చేసేదే ఈ ప్రేమా త్యాగంలోనా ఆనందాన్నే చూసేదే ఈ ప్రేమా ఆనందం బదులు బాధే కలిగించే ఆ త్యాగం అవసరమా ఓసారి ప్రేమించాక ఓసారి మనసిచ్చాక మరుపంటూ రానే రాదమ్మా ఓసారి కలగన్నాక ఊహల్లో కలిసున్నాక విడిపొయే వీలే లేదమ్మా నీ కళ్ళల్లోనా కన్నీటి జల్లుల్లోనా ముత్యంలాగా మెరిసీ సత్యాలెన్నో తెలిపి ముందుకు నిన్నె నడిపిందీ ప్రేమా Englishpallavi: osāri premiṁchāga osāri manasichchāga marubaṁṭū rāne rādammā osāri kalagannāga ūhallo kalisunnāga viḍibŏye vīle ledammā nī kaḽḽallona kannīḍi jallullona ārāḍāle ĕgasi anuvu anuvu taḍisi iṁkā iṁkā bigisiṁdi premā osāri premiṁchāga osāri manasichchāga marubaṁṭū rāne rādammā saraṇaṁ 1: anugoguṁḍā nī ĕda niṁḍā pŏṁgiṁdi ī premā anugoguṁḍā nī bradugaṁtā niṁḍiṁdi ī premā anugoni adidhini pŏmmaṁṭu tarimĕ adhigāraṁ ledammā saraṇaṁ 2: svārdhaṁleni tyāgālane sesede ī premā tyāgaṁlonā ānaṁdānne sūsede ī premā ānaṁdaṁ badulu bādhe kaligiṁche ā tyāgaṁ avasaramā osāri premiṁchāga osāri manasichchāga marubaṁṭū rāne rādammā osāri kalagannāga ūhallo kalisunnāga viḍibŏye vīle ledammā nī kaḽḽallonā kannīḍi jallullonā mutyaṁlāgā mĕrisī satyālĕnno tĕlibi muṁdugu ninnĕ naḍibiṁdī premā