Title (Indic)కడసారిది వీడ్కోలు కన్నీటితో మా చేవ్ WorkAmrutha Year2002 LanguageTelugu Credits Role Artist Music E.aar. rehamaan Performer Balasubramaniam S.P. Writer Vennelagamti LyricsTeluguపల్లవి: కడసారిది వీడ్కోలు కన్నీటితో మా చేవ్రాలు అడవి చెట్లను పావురాళ్ళను కలలోనైనా కనగలమా ఆశలు సమాధి చేస్తూ.. బంధాలను బలి చేస్తూ ప్రాణాలే విడిచి సాగే పయనమిది ఓ.. కడసారిది వీడ్కోలు కన్నీటితో మా చేవ్రాలు అడవి చెట్లను పావురాళ్ళను కలలోనైనా కనగలమా ఆశలు సమాధి చేస్తూ.. బంధాలను బలి చేస్తూ ప్రాణాలే విడిచి సాగే పయనమిది ఓ..ఓ.. చరణం 1: తల్లి నేలని పల్లె సీమని విడతరమా.. తరమా తల్లి నేలని పల్లె సీమని విడతరమా.. తరమా ఉన్న ఊరిలో ఉన్న సౌఖ్యము స్వర్గమివ్వగలదా.. గలదా జననానికి ఇది మా దేశం.. మరణానికి మరి ఏ దేశం జననానికి ఇది మా దేశం.. మరణానికి మరి ఏ దేశం కదిలే.. నదులారా.. కలలే.. అలలౌనా జననీ... జన్మ భూమి.. స్వర్గాదపి గరీయసి కన్నీటి తెరలలో తల్లి నేలని కడసారి పేగు కనలేక కదిలిపోయేనూ.. కడసారిది వీడ్కోలు కన్నీటితో మా చేవ్రాలు అడవి చెట్లను పావురాళ్ళను కలలోనైనా కనగలమా ఆశలు సమాధి చేస్తూ.. బంధాలను బలి చేస్తూ ప్రాణాలే విడిచి సాగే పయనమిది ఓ.. చరణం 2: పాడే జోలలు పాపల ఏడ్పుల పాలైపోతే పాడే జోలలు పాపల ఏడ్పుల పాలైపోతే ఉదయ సూర్యుడే విలయ ధూమపు తెరలో దాగే పూల డోల నిన్నటి నిదర ముళ్ళు కదా ఇప్పటి నడక ఉసురే మిగిలుంటే మరలా దరిచేరవా మనసే.. మిగిలుంటే వొడిలో తలదాచవా తలపే అల్పం.. తపనే అధికం బరువెక్కిన హృదయం.. మోసుకునే పోతున్నా..ఆ.. కడసారిది వీడ్కోలు కన్నీటితో మా చేవ్రాలు అడవి చెట్లను పావురాళ్ళను కలలోనైనా కనగలమా ఆశలు సమాధి చేస్తూ.. బంధాలను బలి చేస్తూ ప్రాణాలే విడిచి సాగే పయనమిది ఓ..ఓ.. Englishpallavi: kaḍasāridi vīḍkolu kannīḍido mā sevrālu aḍavi sĕṭlanu pāvurāḽḽanu kalalonainā kanagalamā āśhalu samādhi sestū.. baṁdhālanu bali sestū prāṇāle viḍisi sāge payanamidi o.. kaḍasāridi vīḍkolu kannīḍido mā sevrālu aḍavi sĕṭlanu pāvurāḽḽanu kalalonainā kanagalamā āśhalu samādhi sestū.. baṁdhālanu bali sestū prāṇāle viḍisi sāge payanamidi o..o.. saraṇaṁ 1: talli nelani pallĕ sīmani viḍadaramā.. taramā talli nelani pallĕ sīmani viḍadaramā.. taramā unna ūrilo unna saukhyamu svargamivvagaladā.. galadā jananānigi idi mā deśhaṁ.. maraṇānigi mari e deśhaṁ jananānigi idi mā deśhaṁ.. maraṇānigi mari e deśhaṁ kadile.. nadulārā.. kalale.. alalaunā jananī... janma bhūmi.. svargādabi garīyasi kannīḍi tĕralalo talli nelani kaḍasāri pegu kanalega kadiliboyenū.. kaḍasāridi vīḍkolu kannīḍido mā sevrālu aḍavi sĕṭlanu pāvurāḽḽanu kalalonainā kanagalamā āśhalu samādhi sestū.. baṁdhālanu bali sestū prāṇāle viḍisi sāge payanamidi o.. saraṇaṁ 2: pāḍe jolalu pābala eḍpula pālaibode pāḍe jolalu pābala eḍpula pālaibode udaya sūryuḍe vilaya dhūmabu tĕralo dāge pūla ḍola ninnaḍi nidara muḽḽu kadā ippaḍi naḍaga usure migiluṁṭe maralā dariseravā manase.. migiluṁṭe vŏḍilo taladāsavā talabe albaṁ.. tabane adhigaṁ baruvĕkkina hṛdayaṁ.. mosugune podunnā..ā.. kaḍasāridi vīḍkolu kannīḍido mā sevrālu aḍavi sĕṭlanu pāvurāḽḽanu kalalonainā kanagalamā āśhalu samādhi sestū.. baṁdhālanu bali sestū prāṇāle viḍisi sāge payanamidi o..o..