అమ్మాయి ముద్దు ఇవ్వందే..
పల్లవి:
త న న న తనా
తానన తన తన నన
తన నన నన త త త ||2||
అమ్మాయి ముద్దు ఇవ్వందే ఈ రేయి తెల్లవారనివ్వనంతే
అబ్బాయీ నీ ముద్దు చెల్లించితే అమ్మమ్మమ్మమ్మో గొడవలే
ముద్దిమ్మంది బుగ్గ
వద్దంటూ అడ్డం రాకే నువ్వు సిగ్గేలేని సిగ్గా
ముద్దిమ్మంటే బుగ్గ
అగ్గల్లే వస్తే ఆపేదెట్ట హద్దూ పద్దు వద్దా
చరణం 1:
మొజు లేదనకు, ఉందనుకో ఇందరిలో యెలా మనకు
మోగిపొమ్మనకూ, చీకటిలో ఇద్దరమే ఉన్నమనుకో
చూడదా సహించని వెన్నెల దహించిన కన్నులా
కళ్ళు మూసేసుకో హయిగా
చరణం 2:
పారిపోను కదా, అది సరే అసలు కథ అవ్వాలి కదా
యేది ఆ సరదా, అన్నిటికీ సిద్ధపడే వచ్చాను కదా
అందుకే అటు ఇటు చూడకు సుఖాలను వీడకు
తొందరేముందిలే విందుకు
pallavi:
ta na na na tanā
tānana tana tana nana
tana nana nana ta ta ta ||2||
ammāyi muddu ivvaṁde ī reyi tĕllavāranivvanaṁte
abbāyī nī muddu sĕlliṁchide ammammammammo gŏḍavale
muddimmaṁdi bugga
vaddaṁṭū aḍḍaṁ rāge nuvvu siggeleni siggā
muddimmaṁṭe bugga
aggalle vaste ābedĕṭṭa haddū paddu vaddā
saraṇaṁ 1:
mŏju ledanagu, uṁdanugo iṁdarilo yĕlā managu
mogibŏmmanagū, sīgaḍilo iddarame unnamanugo
sūḍadā sahiṁchani vĕnnĕla dahiṁchina kannulā
kaḽḽu mūsesugo hayigā
saraṇaṁ 2:
pāribonu kadā, adi sare asalu katha avvāli kadā
yedi ā saradā, anniḍigī siddhabaḍe vachchānu kadā
aṁduge aḍu iḍu sūḍagu sukhālanu vīḍagu
tŏṁdaremuṁdile viṁdugu