Ammaalaamti sallanidi... logam ogadi umdi

అమ్మాలాంటి చల్లనిది... లోకం ఒకటి ఉంది
Year
Language

పల్లవి:

అమ్మాలాంటి చల్లనిది లోకం ఒకటి ఉందిలే
ఆకలి ఆ లోకంలో లేనే లేదులే..లేనే లేదులే
అమ్మలాంటి చల్లనిది లోకం ఒకటి ఉందిలే

చరణం 1:

మమతలే.. తేనెలుగా
ప్రేమలే.. వెన్నెలగా
చెలిమి ..కలిమి ..కరుణా..
కలబోసిన లోకమది..కలబోసిన లోకమది

అమ్మాలాంటి చల్లనిది లోకం ఒకటి ఉందిలే

చరణం 2:

పిడికెడు మెతుకులకై
దౌర్జన్యం దోపిడీలు
కలతలూ.. కన్నీళ్ళూ
కనరాని లోకమది..కనరానిలోకమది

అమ్మాలాంటి చల్లనిది లోకం ఒకటి ఉందిలే

చరణం 3:

ఆకలితో నిదురపో
నిదురలో కలలు కను
కలలో ఆలోకాన్ని
కడుపునిండ నింపుకో
కలలో ఆలోకాన్ని
కడుపునిండ నింపుకో..కడుపునిండ నింపుకో

అమ్మాలాంటి చల్లనిది లోకం ఒకటి ఉందిలే
ఆకలి ఆ లోకంలో లేనే లేదులే... లేనే లేదులే
అమ్మాలాంటి చల్లనిది లోకం ఒకటి ఉందిలే

pallavi:

ammālāṁṭi sallanidi logaṁ ŏgaḍi uṁdile
āgali ā logaṁlo lene ledule..lene ledule
ammalāṁṭi sallanidi logaṁ ŏgaḍi uṁdile

saraṇaṁ 1:

mamadale.. tenĕlugā
premale.. vĕnnĕlagā
sĕlimi ..kalimi ..karuṇā..
kalabosina logamadi..kalabosina logamadi

ammālāṁṭi sallanidi logaṁ ŏgaḍi uṁdile

saraṇaṁ 2:

piḍigĕḍu mĕdugulagai
daurjanyaṁ dobiḍīlu
kaladalū.. kannīḽḽū
kanarāni logamadi..kanarānilogamadi

ammālāṁṭi sallanidi logaṁ ŏgaḍi uṁdile

saraṇaṁ 3:

āgalido nidurabo
niduralo kalalu kanu
kalalo ālogānni
kaḍubuniṁḍa niṁpugo
kalalo ālogānni
kaḍubuniṁḍa niṁpugo..kaḍubuniṁḍa niṁpugo

ammālāṁṭi sallanidi logaṁ ŏgaḍi uṁdile
āgali ā logaṁlo lene ledule... lene ledule
ammālāṁṭi sallanidi logaṁ ŏgaḍi uṁdile