Title (Indic)చెన్నై చంద్రమా మనసే చేజారే WorkAmma Nanna O Tamila Ammayi Year2003 LanguageTelugu Credits Role Artist Music Sakri LyricsTeluguపల్లవి: ఆ.. ఆ.. ఆ.. ఆ.. చెన్నై చంద్రమా మనసే చేజారే చెన్నై చంద్రమా నీలోన చేరే తెగించి తరలిపోతోంది హృదయం కోరే నీ చెలిమి చెన్నై చంద్రమా..మనసే చేజారే చెన్నై చంద్రమా..మనసే చేజారే చెన్నై చంద్రమా నీలోన చేరే తెగించి తరలిపోతోంది హృదయం కోరే నీ చెలిమి చెన్నై చంద్రమా..మనసే చేజారే చరణం 1: ప్రియా ప్రేమతో.. ఆ..ఆ.. ప్రియా ప్రేమతో పలికే పూవనం ప్రియా ప్రేమతో పలికే పూవనం పరవశంగా ముద్దాడనీ ఈ క్షణం చెలి చేయని పెదవి సంతకం ఆ.. చెలి చేయని పెదవి సంతకం అధరపు అంచున తీపి జ్ఞాపకం చెన్నై చంద్రమా.. మరపబ పబబబ్బబ.. చరణం 2: సఖీ చేరుమా.. ఆ..ఆ.. సఖీ చేరుమా చిలిపితనమా సఖీ చేరుమా చిలిపితనమా సోగ కనులు చంపేయకే ప్రేమా ఎదే అమృతం నీకే అర్పితం ఎదే అమృతం నీకే అర్పితం గుండెల నిండుగ పొంగెను ప్రణయం చెన్నై చంద్రమా మనసే చేజారే చెన్నై చంద్రమా నీలోన చేరే తెగించి తరలిపోతోంది హృదయం కోరే నీ చెలిమి చెన్నై చంద్రమా..మనసే చేజారే Englishpallavi: ā.. ā.. ā.. ā.. sĕnnai saṁdramā manase sejāre sĕnnai saṁdramā nīlona sere tĕgiṁchi taralibodoṁdi hṛdayaṁ kore nī sĕlimi sĕnnai saṁdramā..manase sejāre sĕnnai saṁdramā..manase sejāre sĕnnai saṁdramā nīlona sere tĕgiṁchi taralibodoṁdi hṛdayaṁ kore nī sĕlimi sĕnnai saṁdramā..manase sejāre saraṇaṁ 1: priyā premado.. ā..ā.. priyā premado palige pūvanaṁ priyā premado palige pūvanaṁ paravaśhaṁgā muddāḍanī ī kṣhaṇaṁ sĕli seyani pĕdavi saṁtagaṁ ā.. sĕli seyani pĕdavi saṁtagaṁ adharabu aṁchuna tībi jñābagaṁ sĕnnai saṁdramā.. marababa pabababbaba.. saraṇaṁ 2: sakhī serumā.. ā..ā.. sakhī serumā silibidanamā sakhī serumā silibidanamā soga kanulu saṁpeyage premā ĕde amṛtaṁ nīge arbidaṁ ĕde amṛtaṁ nīge arbidaṁ guṁḍĕla niṁḍuga pŏṁgĕnu praṇayaṁ sĕnnai saṁdramā manase sejāre sĕnnai saṁdramā nīlona sere tĕgiṁchi taralibodoṁdi hṛdayaṁ kore nī sĕlimi sĕnnai saṁdramā..manase sejāre