అమ్మ కదే .. బుజ్జి కదే .. నాపై కోపమా
పల్లవి:
అమ్మ కదే .. బుజ్జి కదే .. నాపై కోపమా
దానికదే దీనికదే అంటే నేరమా
సారీలు చెబుతున్నా నీ పట్టు నీదేనా
గుంజీలు తీస్తున్నా నీ బెట్టు నీదేనా
అమ్మ కదే ..బుజ్జి కదే.. నాపై కోపమా
I love you..I love you
I love you..I love you
చరణం 1:
ఈ పడుచు కోపాలు తాటాకు మంట
అవి రేపు తాపాలే కలిపేను జంట
మెరిసింది కొసమెరుపు. తెలిసిందిలే వలపు
రానివ్వు నా వైపు ..రవ్వంత నీ చూపు
వెంటబడ్డా వేడుకున్నా జంటరాను వెళ్ళు వెళ్ళుమంటే
ఏట్లోనొ తోట్లోనొ పడతాను చస్తానులే ..నే సచ్చి నీ ప్రేమ సాధించుకుంటానులే !!
///అమ్మ కదే .. బుజ్జి కదే .. నాపై కోపమా///
చరణం 2:
సరసాలు విరసాలై వచ్చింది తంటా
రగిలింది గుండెల్లో పొగలేని మంట
ఈ వెక్కిరింతల్తో వేధించి చంపొద్దు
నీ ఎత్తిపొడుపుల్తో ప్రాణాలు తియ్యొద్దు
bye bye good bye.. good luck to you darling
ఇన్నాళ్ళ బంధాలు ఈనాడే తీరేనులే ..కన్నీటి వీడ్కోలు కడసారి చెప్పాలిలే !!
అమ్మ కదే బుజ్జి కదే రావే తల్లిగా
దేనికదే ప్రాప్తమని అమ్మా చల్లగా
I love you..I love you
I love you..I love you
pallavi:
amma kade .. bujji kade .. nābai kobamā
dānigade dīnigade aṁṭe neramā
sārīlu sĕbudunnā nī paṭṭu nīdenā
guṁjīlu tīstunnā nī bĕṭṭu nīdenā
amma kade ..bujji kade.. nābai kobamā
I love you..I love you
I love you..I love you
saraṇaṁ 1:
ī paḍusu kobālu tāḍāgu maṁṭa
avi rebu tābāle kalibenu jaṁṭa
mĕrisiṁdi kŏsamĕrubu. tĕlisiṁdile valabu
rānivvu nā vaibu ..ravvaṁta nī sūbu
vĕṁṭabaḍḍā veḍugunnā jaṁṭarānu vĕḽḽu vĕḽḽumaṁṭe
eṭlonŏ toṭlonŏ paḍadānu sastānule ..ne sachchi nī prema sādhiṁchuguṁṭānule !!
///amma kade .. bujji kade .. nābai kobamā///
saraṇaṁ 2:
sarasālu virasālai vachchiṁdi taṁṭā
ragiliṁdi guṁḍĕllo pŏgaleni maṁṭa
ī vĕkkiriṁtaldo vedhiṁchi saṁpŏddu
nī ĕttibŏḍubuldo prāṇālu tiyyŏddu
bye bye good bye.. good luchk to you darling
innāḽḽa baṁdhālu īnāḍe tīrenule ..kannīḍi vīḍkolu kaḍasāri sĕppālile !!
amma kade bujji kade rāve talligā
denigade prāptamani ammā sallagā
I love you..I love you
I love you..I love you