అందరాని సందమామ నాకెందుకూ...
పల్లవి:
హే.. అందరాని సందమామ నాకెందుకూ... ఊఁ.. ఊఁ.. ఊఁ.. ఊఁ..
అద్దం లాంటి నా మామ చాలు నాకు.. అద్దం లాంటి నా మామ చాలు నాకు..
హే.. అందరాని సందమామ నీకెందుకూ... ఊఁ.. ఊఁ.. ఊఁ.. ఊఁ..
నే అద్దంలా ఉన్నాను నువ్వు సూసేందుకు.. నే అద్దంలా ఉన్నాను నువ్వు సూసేందుకు..
చరణం 1:
ఏటిలోని నురగల్లాగా.. పైట కొంగు పొంగుతుంటే
లేత గాలి ఇసురుల్లోనా.. పూత వయసు ఊగుతుంటే
ఇసకాతిన్నెలు గుసగుసమంటే.. ఏ..ఏ..ఏ..ఏ.. మసకా కోరిక బుస కొడుతుంటే.. ఆ..ఆ..ఆ..ఆ..
ఇసకాతిన్నెలు గుసగుసమంటే.. మసకా కోరిక బుస కొడుతుంటే..
చూడాలి అప్పుడు ఈ జోడు గుండెల చప్పుడు
చూడాలి అప్పుడు ఈ జోడు గుండెల చప్పుడు
హాఁ.. అందరాని సందమామ నీకెందుకూ... ఊఁ ఊఁ ఊఁ ఊఁ..
అద్దం లాంటి నా మామ చాలు నాకు.. అద్దం లాంటి నా మామ చాలు నాకు..
చరణం 2:
నీరెండ సీరకట్టి.. నీలి నీడ రైక తొడిగి
పొద్దుపొడుపు తిలకం దిద్ది.. పొన్న పూల నవ్వులు పొదిగి
వనలచ్చిమిలా నువ్వొస్తుంటే.. ఏ..ఏ..ఏ..ఏ.. ఊరూ నాడు పడి చస్తుంటే.. హాఁ..ఆ..ఆ..ఆ..
వనలచ్చిమిలా నువ్వొస్తుంటే.. ఊరూ నాడు పడి చస్తుంటే..
చూడాలి అప్పుడు.. నన్నేలినోడి దూకుడు
చూడాలి అప్పుడు.. నన్నేలినోడి దూకుడు
హే.. అందరాని సందమామ నీకెందుకూ... ఊఁ ఊఁ ఊఁ ఊఁ..
నే అద్దంలా ఉన్నాను నువ్వు సూసేందుకు..
హే.. అందరాని సందమామ నాకెందుకూ... ఊఁ ఊఁ ఊఁ ఊఁ..
అద్దం లాంటి నా మామ చాలు నాకు.. అద్దం లాంటి నా మామ చాలు నాకు..
pallavi:
he.. aṁdarāni saṁdamāma nāgĕṁdugū... ūm̐.. ūm̐.. ūm̐.. ūm̐..
addaṁ lāṁṭi nā māma sālu nāgu.. addaṁ lāṁṭi nā māma sālu nāgu..
he.. aṁdarāni saṁdamāma nīgĕṁdugū... ūm̐.. ūm̐.. ūm̐.. ūm̐..
ne addaṁlā unnānu nuvvu sūseṁdugu.. ne addaṁlā unnānu nuvvu sūseṁdugu..
saraṇaṁ 1:
eḍiloni nuragallāgā.. paiḍa kŏṁgu pŏṁguduṁṭe
leda gāli isurullonā.. pūda vayasu ūguduṁṭe
isagādinnĕlu gusagusamaṁṭe.. e..e..e..e.. masagā koriga busa kŏḍuduṁṭe.. ā..ā..ā..ā..
isagādinnĕlu gusagusamaṁṭe.. masagā koriga busa kŏḍuduṁṭe..
sūḍāli appuḍu ī joḍu guṁḍĕla sappuḍu
sūḍāli appuḍu ī joḍu guṁḍĕla sappuḍu
hām̐.. aṁdarāni saṁdamāma nīgĕṁdugū... ūm̐ ūm̐ ūm̐ ūm̐..
addaṁ lāṁṭi nā māma sālu nāgu.. addaṁ lāṁṭi nā māma sālu nāgu..
saraṇaṁ 2:
nīrĕṁḍa sīragaṭṭi.. nīli nīḍa raiga tŏḍigi
pŏddubŏḍubu tilagaṁ diddi.. pŏnna pūla navvulu pŏdigi
vanalachchimilā nuvvŏstuṁṭe.. e..e..e..e.. ūrū nāḍu paḍi sastuṁṭe.. hām̐..ā..ā..ā..
vanalachchimilā nuvvŏstuṁṭe.. ūrū nāḍu paḍi sastuṁṭe..
sūḍāli appuḍu.. nannelinoḍi dūguḍu
sūḍāli appuḍu.. nannelinoḍi dūguḍu
he.. aṁdarāni saṁdamāma nīgĕṁdugū... ūm̐ ūm̐ ūm̐ ūm̐..
ne addaṁlā unnānu nuvvu sūseṁdugu..
he.. aṁdarāni saṁdamāma nāgĕṁdugū... ūm̐ ūm̐ ūm̐ ūm̐..
addaṁ lāṁṭi nā māma sālu nāgu.. addaṁ lāṁṭi nā māma sālu nāgu..