Amdanamta ettaa taaraadeeram

అందనంత ఎత్తా తారాతీరం
Year
Language

పల్లవి:

అందనంత ఎత్తా తారాతీరం సంగతేంటో చూద్దాం దా
ఆ అందమంత కొత్తా తాళం తీస్తే సందె విందు సొంతం కాదా

చిందే సరదా పొంగే వరదా స్వర్గం మన సమీపమయ్యేంత
అందనంత ఎత్తా తారాతీరం సంగతేంటో చూద్దాం దా
ఆ అందమంత కొత్తా తాళం తీస్తే సందె విందు సొంతం కాదా
అందనంత ఎత్తా తారాతీరం సంగతేంటో చూద్దాం దా

చరణం 1:

గువ్వ నీడలో గూడు కట్టుకో కుర్రవేడిలో కుకూ..కూత పెట్టుకో
దిక్కులన్ని తెగించే వేగంతో రెక్క విప్పు నిషాలెన్నో
గుప్పెడంత కులాసా గుండెల్లో గుప్పుమన్న ఖుషీలెన్నో
తోటమాలి చూడకుండ ఏటవాలు పాటవెంట
మొగ్గనవ్వు చేరుకుంటే చుక్కలింట పండగంట

అందనంత ఎత్తా తారాతీరం సంగతేంటో చూద్దాం దా
ఆ అందమంత కొత్తా తాళం తీస్తే సందె విందు సొంతం కాదా
అందనంత ఎత్తా తారాతీరం సంగతేంటో చూద్దాం దా

చరణం 2:

కొంటె కోనలో కోట కట్టుకో కొత్త కోకలో కో కో కోరికందుకో
కోన కళ్ల గులాబి గుమ్మంలో కాచుకున్న కబుర్లెన్నో
కప్పుకున్న కిలాడి కొమ్మల్లో గుచ్చుకున్న గుణాలెన్నో
లాగుతున్న గాలి వెంట సాగుతున్న పూలమంట
తాకుతుంటే దాగదంట ఆకశాన పాలపుంత

అందనంత ఎత్తా తారాతీరం సంగతేంటో చూద్దాం దా
ఆ అందమంత కొత్తా తాళం తీస్తే సందె విందు సొంతం కాదా
అందనంత ఎత్తా తారాతీరం సంగతేంటో చూద్దాం దా

pallavi:

aṁdanaṁta ĕttā tārādīraṁ saṁgadeṁṭo sūddāṁ dā
ā aṁdamaṁta kŏttā tāḽaṁ tīste saṁdĕ viṁdu sŏṁtaṁ kādā

siṁde saradā pŏṁge varadā svargaṁ mana samībamayyeṁta
aṁdanaṁta ĕttā tārādīraṁ saṁgadeṁṭo sūddāṁ dā
ā aṁdamaṁta kŏttā tāḽaṁ tīste saṁdĕ viṁdu sŏṁtaṁ kādā
aṁdanaṁta ĕttā tārādīraṁ saṁgadeṁṭo sūddāṁ dā

saraṇaṁ 1:

guvva nīḍalo gūḍu kaṭṭugo kurraveḍilo kugū..kūda pĕṭṭugo
dikkulanni tĕgiṁche vegaṁto rĕkka vippu niṣhālĕnno
guppĕḍaṁta kulāsā guṁḍĕllo guppumanna khuṣhīlĕnno
toḍamāli sūḍaguṁḍa eḍavālu pāḍavĕṁṭa
mŏgganavvu seruguṁṭe sukkaliṁṭa paṁḍagaṁṭa

aṁdanaṁta ĕttā tārādīraṁ saṁgadeṁṭo sūddāṁ dā
ā aṁdamaṁta kŏttā tāḽaṁ tīste saṁdĕ viṁdu sŏṁtaṁ kādā
aṁdanaṁta ĕttā tārādīraṁ saṁgadeṁṭo sūddāṁ dā

saraṇaṁ 2:

kŏṁṭĕ konalo koḍa kaṭṭugo kŏtta kogalo ko ko korigaṁdugo
kona kaḽla gulābi gummaṁlo kāsugunna kaburlĕnno
kappugunna kilāḍi kŏmmallo guchchugunna guṇālĕnno
lāgudunna gāli vĕṁṭa sāgudunna pūlamaṁṭa
tāguduṁṭe dāgadaṁṭa āgaśhāna pālabuṁta