అందమైన ప్రేమ రాణి చెయ్యి తగిలితే
పల్లవి:
అందమైన ప్రేమరాణి చెయ్యి తగిలితే..సత్తురేకు కూడా స్వర్ణమేలే..
అందమైన ప్రేమరాణి లేత బుగ్గపై..చిన్న మొటిమ కూడా ముత్యమేలే
చెమట నీరే మంచి గంధం...ఓర చూపే మోక్ష మార్గం
వయసుల సంగీతమే..ఊహూ..భూమికే భూపాలమే
వయసుల సంగీతమే..ఊహూ..భూమికే భూపాలమే...
సానిసా సారిగారి సానిసానిసాని
సానిసా సాగమామపమాగారీస
సానిసా సారిగారినీ సానిపానిసానిసా
సాగమమమ మాప మాగరీస
చరణం 1:
అందమైన ప్రేమ రాణి ఉత్తరాలలో..పిచ్చిరాతలైన కవితలవునులే
ప్రేమకెపుడు మనసులోన భేదముండదే...ఎంగిలైన అమృతమ్ములే..
బోండుమల్లి ఒక్క రూపాయి..నీ కొప్పులోన చేరితే కోటి రూపాయలు
పీచు మిఠాయ్ అర్దరూపాయి..నువ్వు కొరికి ఇస్తే దాని విలువ లక్షరుపాయలు
ఉహు..ఉహు...ఉం..ఉం..ఉహు..ఉమ్మ్..
అందమైన ప్రేమరాణి చెయ్యి తగిలితే..సత్తురేకు కూడా స్వర్ణమేలే..
అందమైన ప్రేమరాణి లేత బుగ్గపై..చిన్న మొటిమ కూడా ముత్యమేలే
చెమట నీరే మంచి గంధం...ఓర చూపే మోక్ష మార్గం
వయసుల సంగీతమే..ఊహూ..భూమికే భూపాలమే
వయసుల సంగీతమే..ఊహూ..భూమికే భూపాలమే...
చరణం 2:
ప్రేమ ఎపుడు ముహుర్తాలు చుసుకోదులే..రాహుకాలం కూడా కలిసి వచ్చులే
ప్రేమ కొరకు హంస రాయబారమేలనే..కాకి చేత కూడా కబురు చాలులే
ప్రేమ జ్యోతి ఆరిపోదే..ప్రేమబంధం ఎన్నడూ వీడిపోదే
ఇది నమ్మరానిది కానెకాదే..ఈ సత్యం ఎవరికీ తెలియలేదే
ఆకసం భూమి మారినా మారులే..కానీ ప్రేమ నిత్యమే
ఆది జంట పాడిన పాటలే..ఇంకా వినిపించులే
ప్రేమ తప్పు మాటని...ఎవ్వరైన చెప్పినా
నువ్వు బదులు చెప్పు మనసుతో..
ప్రేమ ముళ్ళ బాట కాదు వెళ్ళవచ్చు
అందరూ నువ్వు వెళ్ళు నిర్భయంగా...
pallavi:
aṁdamaina premarāṇi sĕyyi tagilide..satturegu kūḍā svarṇamele..
aṁdamaina premarāṇi leda buggabai..sinna mŏḍima kūḍā mutyamele
sĕmaḍa nīre maṁchi gaṁdhaṁ...ora sūbe mokṣha mārgaṁ
vayasula saṁgīdame..ūhū..bhūmige bhūbālame
vayasula saṁgīdame..ūhū..bhūmige bhūbālame...
sānisā sārigāri sānisānisāni
sānisā sāgamāmabamāgārīsa
sānisā sārigārinī sānibānisānisā
sāgamamama māba māgarīsa
saraṇaṁ 1:
aṁdamaina prema rāṇi uttarālalo..pichchirādalaina kavidalavunule
premagĕbuḍu manasulona bhedamuṁḍade...ĕṁgilaina amṛtammule..
boṁḍumalli ŏkka rūbāyi..nī kŏppulona seride koḍi rūbāyalu
pīsu miṭhāy ardarūbāyi..nuvvu kŏrigi iste dāni viluva lakṣharubāyalu
uhu..uhu...uṁ..uṁ..uhu..umm..
aṁdamaina premarāṇi sĕyyi tagilide..satturegu kūḍā svarṇamele..
aṁdamaina premarāṇi leda buggabai..sinna mŏḍima kūḍā mutyamele
sĕmaḍa nīre maṁchi gaṁdhaṁ...ora sūbe mokṣha mārgaṁ
vayasula saṁgīdame..ūhū..bhūmige bhūbālame
vayasula saṁgīdame..ūhū..bhūmige bhūbālame...
saraṇaṁ 2:
prema ĕbuḍu muhurdālu susugodule..rāhugālaṁ kūḍā kalisi vachchule
prema kŏragu haṁsa rāyabāramelane..kāgi seda kūḍā kaburu sālule
prema jyodi āribode..premabaṁdhaṁ ĕnnaḍū vīḍibode
idi nammarānidi kānĕgāde..ī satyaṁ ĕvarigī tĕliyalede
āgasaṁ bhūmi mārinā mārule..kānī prema nityame
ādi jaṁṭa pāḍina pāḍale..iṁkā vinibiṁchule
prema tappu māḍani...ĕvvaraina sĕppinā
nuvvu badulu sĕppu manasudo..
prema muḽḽa bāḍa kādu vĕḽḽavachchu
aṁdarū nuvvu vĕḽḽu nirbhayaṁgā...