అందమా అందుమా అందనంటే అందమా
పల్లవి:
అందమా అందుమా అందనంటే అందమా
చైత్రమా చేరుమా చేరనంటే న్యాయమా
ప్రాణమున్న పైడిబొమ్మ పారిజాత పూలకొమ్మ పరవశాలు పంచవమ్మ పాల సంద్రమా
అందమా అందుమా అందనంటే అందమా
చైత్రమా చేరుమ్మ చేరనంటే న్యాయమా
ప్రాణమున్న పైడిబొమ్మ పారిజాత పూలకొమ్మ పరవశాలు పంచవమ్మ పాల సంద్రమా
ఆడుమా పాడుమా మౌనమే మానుకోవమ్మ
అందమా అందుమా అందనంటే అందమా
చరణం 1:
ఆకలుండదే దాహముండదే ..ఆకతాయి కోరిక కొరుక్కుతింటదే
ఆగన్నంటది దాగనంటది ఆకుచాటు వేడుక కిరుక్కుమంటది
వెన్నపూలు విన్నపాలు విన్నానమ్మి ..చిటికనేలు యిచ్చి ఏలుకుంటానమ్మి
రాసి పెట్టి ఉందిగనక నిన్నే నమ్మి.. ఊసులన్ని పూసగుచ్చి ఇస్తాసుమ్మి
ఆలనా పాలనా చూడగా చేరనా చెంత...
అందమా అందుమా అందనంటే అందమా
చైత్రమా చేరుమా చేరనంటే న్యాయమా
చరణం 2:
వెయ్యి చెప్పినా లక్ష చెప్పినా లష్య పెట్టదే ఎలా ఇదేమి విలవిలా
తియ్య తియ్యగా నచ్చ చెప్పని ..చిచ్చు కోట్టన్ని ఇలా ..వయ్యారి వెన్నెల
నిలవనీదు నిదరపోదు నారాయణ.. వగల మారి వయసు పోరు నా వల్లన
చిలిపి ఆశ చిటికలోన తీర్చేయ్యనా మంత్రమేసి మంచి చేసి లాలించనా..
ఆదుకో నాయనా... ఆర్చవా... తీర్చవా.. చింత
అందమా అందుమా అందనంటే అందమా
చైత్రమా చేరుమా చేరనంటే న్యాయమా
ప్రాణమున్న పైడిబొమ్మ పారిజాత పూలకొమ్మ పరవశాలు పంచవమ్మ పాల సంద్రమా
ఆడుమా పాడుమా మౌనమే మానుకోవమ్మ
pallavi:
aṁdamā aṁdumā aṁdanaṁṭe aṁdamā
saitramā serumā seranaṁṭe nyāyamā
prāṇamunna paiḍibŏmma pārijāda pūlagŏmma paravaśhālu paṁchavamma pāla saṁdramā
aṁdamā aṁdumā aṁdanaṁṭe aṁdamā
saitramā serumma seranaṁṭe nyāyamā
prāṇamunna paiḍibŏmma pārijāda pūlagŏmma paravaśhālu paṁchavamma pāla saṁdramā
āḍumā pāḍumā mauname mānugovamma
aṁdamā aṁdumā aṁdanaṁṭe aṁdamā
saraṇaṁ 1:
āgaluṁḍade dāhamuṁḍade ..āgadāyi koriga kŏrukkudiṁṭade
āgannaṁṭadi dāganaṁṭadi āgusāḍu veḍuga kirukkumaṁṭadi
vĕnnabūlu vinnabālu vinnānammi ..siḍiganelu yichchi eluguṁṭānammi
rāsi pĕṭṭi uṁdiganaga ninne nammi.. ūsulanni pūsaguchchi istāsummi
ālanā pālanā sūḍagā seranā sĕṁta...
aṁdamā aṁdumā aṁdanaṁṭe aṁdamā
saitramā serumā seranaṁṭe nyāyamā
saraṇaṁ 2:
vĕyyi sĕppinā lakṣha sĕppinā laṣhya pĕṭṭade ĕlā idemi vilavilā
tiyya tiyyagā nachcha sĕppani ..sichchu koṭṭanni ilā ..vayyāri vĕnnĕla
nilavanīdu nidarabodu nārāyaṇa.. vagala māri vayasu poru nā vallana
silibi āśha siḍigalona tīrseyyanā maṁtramesi maṁchi sesi lāliṁchanā..
ādugo nāyanā... ārsavā... tīrsavā.. siṁta
aṁdamā aṁdumā aṁdanaṁṭe aṁdamā
saitramā serumā seranaṁṭe nyāyamā
prāṇamunna paiḍibŏmma pārijāda pūlagŏmma paravaśhālu paṁchavamma pāla saṁdramā
āḍumā pāḍumā mauname mānugovamma