Amdagaadaa amdagaadaa amdaalannee amdugoraa

అందగాడా అందగాడా అందాలన్నీ అందుకోరా
Work
Year
Language

పల్లవి:

అందగాడా అందగాడా .. అందాలన్నీ అందుకోరా
అల్లుకోరా గిల్లుకోరా .. అందమంతా నీదిరా
మల్లెమొగ్గ మల్లెమొగ్గ .. రమ్మంటోందోయ్ అందగాడా
పూలపక్క ఆకువక్క .. అందుకోరా సుందరా
గోదారల్లే ..నాలో పొంగే కోరికమ్మా
నీదేలేరా ..నోరూరించే ఆడబొమ్మా
ఆడుకోరా .. పాడుకోరా .. రాతిరంతా .. హాయిగా !

చరణం 1:

గాలే తాకని .. నాలో సోకుని .. ఇన్నాళ్ళుంచానయ్యో నీకోసం
నా అందం చందం అంతా నీకోసం
తోడే లేదని .. కాలే కౌగిలి .. ఎప్పటినుంచి ఉందో నీకోసం
నా ప్రాయం ప్రాణం అంతా నీకోసం
ఎందుకో ..ఏమిటో.. ఇంతకాలం ఎంతో దూరం
ముందరే .. ఉందిగా.. సొంతమయ్యే సంతోషం !

చరణం 2:

జారే పైటకి ..తూలే మాటకి.. తాపం పెంచిందయ్యో నీరూపం
ఏనాడూ లేనే లేదు ఈ మైకం
నాలో శ్వాసకి .. రేగే ఆశకి .. దాహం పెంచిందయ్యో నీస్నేహం
గుర్తంటూ రానేరాదు ఈ లోకం
నీ జతే .. చేరితే.. మాయమయ్యే నాలో మౌనం
కాలమై.. సాగెనే.. అంతులేని ఆనందం !

మల్లెమొగ్గ మల్లెమొగ్గ .. రమ్మంటోందోయ్ అందగాడా
పూలపక్క ఆకువక్క .. అందుకోరా సుందరా
గోదారల్లే ..నాలో పొంగే కోరికమ్మా
నీదేలేరా ..నోరూరించే ఆడబొమ్మా
ఆడుకోరా .. పాడుకోరా .. రాతిరంతా .. హాయిగా !

pallavi:

aṁdagāḍā aṁdagāḍā .. aṁdālannī aṁdugorā
allugorā gillugorā .. aṁdamaṁtā nīdirā
mallĕmŏgga mallĕmŏgga .. rammaṁṭoṁdoy aṁdagāḍā
pūlabakka āguvakka .. aṁdugorā suṁdarā
godāralle ..nālo pŏṁge korigammā
nīdelerā ..norūriṁche āḍabŏmmā
āḍugorā .. pāḍugorā .. rādiraṁtā .. hāyigā !

saraṇaṁ 1:

gāle tāgani .. nālo soguni .. innāḽḽuṁchānayyo nīgosaṁ
nā aṁdaṁ saṁdaṁ aṁtā nīgosaṁ
toḍe ledani .. kāle kaugili .. ĕppaḍinuṁchi uṁdo nīgosaṁ
nā prāyaṁ prāṇaṁ aṁtā nīgosaṁ
ĕṁdugo ..emiḍo.. iṁtagālaṁ ĕṁto dūraṁ
muṁdare .. uṁdigā.. sŏṁtamayye saṁtoṣhaṁ !

saraṇaṁ 2:

jāre paiḍagi ..tūle māḍagi.. tābaṁ pĕṁchiṁdayyo nīrūbaṁ
enāḍū lene ledu ī maigaṁ
nālo śhvāsagi .. rege āśhagi .. dāhaṁ pĕṁchiṁdayyo nīsnehaṁ
gurdaṁṭū rānerādu ī logaṁ
nī jade .. seride.. māyamayye nālo maunaṁ
kālamai.. sāgĕne.. aṁtuleni ānaṁdaṁ !

mallĕmŏgga mallĕmŏgga .. rammaṁṭoṁdoy aṁdagāḍā
pūlabakka āguvakka .. aṁdugorā suṁdarā
godāralle ..nālo pŏṁge korigammā
nīdelerā ..norūriṁche āḍabŏmmā
āḍugorā .. pāḍugorā .. rādiraṁtā .. hāyigā !