Amdaanigi amdaanivai

అందానికి అందానివై
Year
Language

పల్లవి:

అందానికి అందానివై.. ఏనాటికి నా దానవై
నా ముందర నిలచిన దానా..ఆ.. నా దానా..

అనురాగమే నీ రూపమై.. కరుణించిన నా దైవమై
నా మదిలో మెదిలే రాజా..ఆ.. నా రాజా

చరణం 1:

వలపించావు వల వేశావు.. నను నీలోనే దాచేసావు
వలపించావు వల వేశావు.. నను నీలోనే దాచేసావు
మనసు సొగసు దోచావు..
మనసు సొగసు దోచావు.. మదిలో నన్నే నిలిపావు.. నిలిపావు..

అందానికి అందానివై.. ఏనాటికి నా దానవై
నా ముందర నిలచిన దానా..ఆ.. నా దానా..

అనురాగమే నీ రూపమై.. కరుణించిన నా దైవమై
నా మదిలో మెదిలే రాజా..ఆ.. నా రాజా

చరణం 2:

నీలాకాశం నీడలలోన.. నిర్మల ప్రేమ వెలగాలి
నీలాకాశం నీడలలోన.. నిర్మల ప్రేమ వెలగాలి
వలపే విజయం పొందాలి..
వలపే విజయం పొందాలి.. మమతల మధువే కురవాలి.. కురవాలి

అందానికి అందానివై.. ఏనాటికి నా దానవై
నా ముందర నిలచిన దానా..ఆ.. నా దానా..

అనురాగమే నీ రూపమై.. కరుణించిన నా దైవమై
నా మదిలో మెదిలే రాజా..ఆ.. నా రాజా

pallavi:

aṁdānigi aṁdānivai.. enāḍigi nā dānavai
nā muṁdara nilasina dānā..ā.. nā dānā..

anurāgame nī rūbamai.. karuṇiṁchina nā daivamai
nā madilo mĕdile rājā..ā.. nā rājā

saraṇaṁ 1:

valabiṁchāvu vala veśhāvu.. nanu nīlone dāsesāvu
valabiṁchāvu vala veśhāvu.. nanu nīlone dāsesāvu
manasu sŏgasu dosāvu..
manasu sŏgasu dosāvu.. madilo nanne nilibāvu.. nilibāvu..

aṁdānigi aṁdānivai.. enāḍigi nā dānavai
nā muṁdara nilasina dānā..ā.. nā dānā..

anurāgame nī rūbamai.. karuṇiṁchina nā daivamai
nā madilo mĕdile rājā..ā.. nā rājā

saraṇaṁ 2:

nīlāgāśhaṁ nīḍalalona.. nirmala prema vĕlagāli
nīlāgāśhaṁ nīḍalalona.. nirmala prema vĕlagāli
valabe vijayaṁ pŏṁdāli..
valabe vijayaṁ pŏṁdāli.. mamadala madhuve kuravāli.. kuravāli

aṁdānigi aṁdānivai.. enāḍigi nā dānavai
nā muṁdara nilasina dānā..ā.. nā dānā..

anurāgame nī rūbamai.. karuṇiṁchina nā daivamai
nā madilo mĕdile rājā..ā.. nā rājā