Amdaala aadabomma

అందాల ఆడబొమ్మ
Year
Language

పల్లవి:

ఆహా..ఆ..ఆ..ఆ..ఆ.. ఆహా
ఆహా..ఆ..ఆ..ఆ..ఆ..

అందాల ఆడబొమ్మ.. ఎంత బాగుంది ముద్దుగుమ్మ
అట్టాగ చూడకమ్మ.. కంది పోతుంది కన్నెజన్మ

కుచ్చెళ్ళ కోనలోన కన్ను చిక్కుకుంది
రక్షించు నన్ను చప్పునా

గుప్పెళ్ళ దాటుతున్న గుట్టు గుప్పుమంది
కవ్విస్తే కట్టు తప్పనా

అందాల ఆడబొమ్మ.. ఎంత బాగుంది ముద్దుగుమ్మా...
అట్టాగ చూడకమ్మ.. కంది పోతుంది కన్నెజన్మ

చరణం 1:

చెప్పుకుంటే తప్పు లేదే.. ఉప్పుతిన్న నీ ఒంటి యాతనా
తప్పుకుంటే ఒప్పుకోదే.. నిప్పులాంటి ఈ కొంటె వేదన ఆ

నేనుండి అందుకోగా.. ఏమయ్యింది ఇంతలోగ
కానుంది మంచిదే ఎలాగా

కాబట్టి కందిరీగా.. ఈ కాటు అందుకోగా
వేచింది వన్నె కన్నె తీగా

వందేళ్ళ సందిళ్ళ పందిళ్ళు వేయించిన..

అందాల ఆడబొమ్మ.. ఎంత బాగుంది ముద్దుగుమ్మ
అట్టాగ చూడకమ్మ.. కంది పోతుంది కన్నెజన్మ

చరణం 2:

ఆహా..ఆ..ఆ..ఆ..ఆ.. ఆహా
ఆహా..ఆ..ఆ..ఆ..ఆ..

సున్నితంగా చూసుకుంటే.. సొమ్ములన్ని నీ చేత బెట్టనా
నిబ్బరంగా నమ్ముకుంటే.. కౌగిలింత నే మూత బెట్టనా

ఒప్పుల్ని లెక్కబెట్టి ఒక్కక్క ముద్దుపెట్టి నీ ప్రేమ నారు నాటిపోవా..ఆ

ముద్దులో నాన పెట్టి..ఒళ్ళంతా పూత పట్టీ
నిలువెల్ల మల్లె తోట కావా..ఆ

గంధాలు చిందేల అందాలు పండించవా..

అందాల ఆడబొమ్మ.. ఎంత బాగుంది ముద్దుగుమ్మ
అట్టాగ చూడకమ్మ.. కంది పోతుంది కన్నెజన్మ

కుచ్చెళ్ళ కోనలోన కన్ను చిక్కుకుంది
రక్షించు నన్ను చప్పునా

గుప్పెళ్ళ దాటుతున్న గుట్టు గుప్పుమంది
కవ్విస్తే కట్టు తప్పనా

pallavi:

āhā..ā..ā..ā..ā.. āhā
āhā..ā..ā..ā..ā..

aṁdāla āḍabŏmma.. ĕṁta bāguṁdi muddugumma
aṭṭāga sūḍagamma.. kaṁdi poduṁdi kannĕjanma

kuchchĕḽḽa konalona kannu sikkuguṁdi
rakṣhiṁchu nannu sappunā

guppĕḽḽa dāḍudunna guṭṭu guppumaṁdi
kavviste kaṭṭu tappanā

aṁdāla āḍabŏmma.. ĕṁta bāguṁdi muddugummā...
aṭṭāga sūḍagamma.. kaṁdi poduṁdi kannĕjanma

saraṇaṁ 1:

sĕppuguṁṭe tappu lede.. uppudinna nī ŏṁṭi yādanā
tappuguṁṭe ŏppugode.. nippulāṁṭi ī kŏṁṭĕ vedana ā

nenuṁḍi aṁdugogā.. emayyiṁdi iṁtaloga
kānuṁdi maṁchide ĕlāgā

kābaṭṭi kaṁdirīgā.. ī kāḍu aṁdugogā
vesiṁdi vannĕ kannĕ tīgā

vaṁdeḽḽa saṁdiḽḽa paṁdiḽḽu veyiṁchina..

aṁdāla āḍabŏmma.. ĕṁta bāguṁdi muddugumma
aṭṭāga sūḍagamma.. kaṁdi poduṁdi kannĕjanma

saraṇaṁ 2:

āhā..ā..ā..ā..ā.. āhā
āhā..ā..ā..ā..ā..

sunnidaṁgā sūsuguṁṭe.. sŏmmulanni nī seda bĕṭṭanā
nibbaraṁgā nammuguṁṭe.. kaugiliṁta ne mūda bĕṭṭanā

ŏppulni lĕkkabĕṭṭi ŏkkakka muddubĕṭṭi nī prema nāru nāḍibovā..ā

muddulo nāna pĕṭṭi..ŏḽḽaṁtā pūda paṭṭī
niluvĕlla mallĕ toḍa kāvā..ā

gaṁdhālu siṁdela aṁdālu paṁḍiṁchavā..

aṁdāla āḍabŏmma.. ĕṁta bāguṁdi muddugumma
aṭṭāga sūḍagamma.. kaṁdi poduṁdi kannĕjanma

kuchchĕḽḽa konalona kannu sikkuguṁdi
rakṣhiṁchu nannu sappunā

guppĕḽḽa dāḍudunna guṭṭu guppumaṁdi
kavviste kaṭṭu tappanā