Allugubove osey malle teegaa

అల్లుకుపోవే ఒసేయ్ మల్లె తీగా
Year
Language

పల్లవి:

హో...అల్లుకుపోవే ఒసేయ్ మల్లె తీగా
హత్తుకుపోవే జరీ మెరుపు తీగా
అందుకనే ఉన్నా ఒంటరిగా
తొందరగా రావే తుంటరిగా

కౌగిలి నీదే ఒరేయ్ కందిరీగా
సోయగమే చేశా కానుకగా

హోయ్... అల్లుకుపోవే ఒసేయ్ మల్లె తీగా
హత్తుకుపోవే జరీ మెరుపు తీగా
కౌగిలి నీదే ఒరేయ్ కందిరీగా
సోయగమే చేశా కానుకగా

చరణం 1:

మొక్కజొన్న చేనులో మంచెకాడా...
మొక్కుతాను పొందుకై అందగాడా
చిలకనవ్వు కునుకులాడే చిలిపి చూపు తగిలితే
తమలపాకు తోపు కాడ పడుచు వాశ తగిణతోం

తీయతీయని వలపు.. తిరిగిందే ఒక మలుపు
తీయతీయని వలపు.. తిరిగిందే ఒక మలుపు
మనసు మనసు కలిసి.. కలిగిందీ మైమరపు..
మనసు మనసు కలిసి.. కలిగిందీ మైమరపు..
హేయ్... ఈ అవకాశం కోసమే వేచి ఉంది పానుపు..

అల్లుకుపోవే ఒసేయ్ మల్లె తీగా
హత్తుకుపోవే జరీ మెరుపు తీగా
కౌగిలి నీదే ఒరేయ్ కందిరీగా
సోయగమే చేశా కానుకగా

చరణం 2:

తాళలేదు వాలితే పూలతీగా...
తెప్పరిల్లనీయరా తేనెటీగా
వెన్నపూస మనసుకోరి..వేడి వయసు చిలుకుతా...
అలకతీర్చి.. ఒడికి చేర్చు.. పులకరించి దొరుకుతా...

కలికి వెన్నెల శిల్పం కౌగిలిలో చేరాలి
కలికి వెన్నెల శిల్పం కౌగిలిలో చేరాలి
ఎదలో మమత దీపం బ్రతుకంతా వెలగాలి..
ఎదలో మమత దీపం బ్రతుకంతా వెలగాలి..
హోయ్.. ఆ వెలుగులో వెలగాలి ఏడెడు జన్మలు...

అల్లుకుపోవే ఒసేయ్ మల్లె తీగా
హత్తుకుపోవే జరీ మెరుపు తీగా
అందుకనే ఉన్నా ఒంటరిగా
తొందరగా రావే తుంటరిగా

కౌగిలి నీదే ఒరేయ్ కందిరీగా
సోయగమే చేశా కానుకగా

హోయ్... అల్లుకుపోవే ఒసేయ్ మల్లె తీగా
హత్తుకుపోవే జరీ మెరుపు తీగా
కౌగిలి నీదే ఒరేయ్ కందిరీగా
సోయగమే చేశా కానుకగా

pallavi:

ho...allugubove ŏsey mallĕ tīgā
hattugubove jarī mĕrubu tīgā
aṁdugane unnā ŏṁṭarigā
tŏṁdaragā rāve tuṁṭarigā

kaugili nīde ŏrey kaṁdirīgā
soyagame seśhā kānugagā

hoy... allugubove ŏsey mallĕ tīgā
hattugubove jarī mĕrubu tīgā
kaugili nīde ŏrey kaṁdirīgā
soyagame seśhā kānugagā

saraṇaṁ 1:

mŏkkajŏnna senulo maṁchĕgāḍā...
mŏkkudānu pŏṁdugai aṁdagāḍā
silaganavvu kunugulāḍe silibi sūbu tagilide
tamalabāgu tobu kāḍa paḍusu vāśha tagiṇadoṁ

tīyadīyani valabu.. tirigiṁde ŏga malubu
tīyadīyani valabu.. tirigiṁde ŏga malubu
manasu manasu kalisi.. kaligiṁdī maimarabu..
manasu manasu kalisi.. kaligiṁdī maimarabu..
hey... ī avagāśhaṁ kosame vesi uṁdi pānubu..

allugubove ŏsey mallĕ tīgā
hattugubove jarī mĕrubu tīgā
kaugili nīde ŏrey kaṁdirīgā
soyagame seśhā kānugagā

saraṇaṁ 2:

tāḽaledu vālide pūladīgā...
tĕpparillanīyarā tenĕḍīgā
vĕnnabūsa manasugori..veḍi vayasu silugudā...
alagadīrsi.. ŏḍigi sersu.. pulagariṁchi dŏrugudā...

kaligi vĕnnĕla śhilbaṁ kaugililo serāli
kaligi vĕnnĕla śhilbaṁ kaugililo serāli
ĕdalo mamada dībaṁ bradugaṁtā vĕlagāli..
ĕdalo mamada dībaṁ bradugaṁtā vĕlagāli..
hoy.. ā vĕlugulo vĕlagāli eḍĕḍu janmalu...

allugubove ŏsey mallĕ tīgā
hattugubove jarī mĕrubu tīgā
aṁdugane unnā ŏṁṭarigā
tŏṁdaragā rāve tuṁṭarigā

kaugili nīde ŏrey kaṁdirīgā
soyagame seśhā kānugagā

hoy... allugubove ŏsey mallĕ tīgā
hattugubove jarī mĕrubu tīgā
kaugili nīde ŏrey kaṁdirīgā
soyagame seśhā kānugagā