అదే నీ వంటివి అదే నే వింటిని
పల్లవి:
అదే నీ వంటివి అదే నేవింటిని
గుండె అలలాగ చెలరేగ అవునంటిని
అదే నీవంటివి అదే నే వింటిని
ఏమి అనలేని బిడియాన అవునంటిని
అదే నీ వంటివి అదే నే వింటిని
చరణం 1:
ఎవ్వరు లేని పువ్వుల తోట...ఇద్దరు కోరే ముద్దుల మూట
ఆ...ఆ...ఆ..ఆ...ఆ
ఎవ్వరు లేని పువ్వుల తోట...ఇద్దరు కోరే ముద్దుల మూట
ఎదలో కదలాడి పెదవుల తెరవీడి...చెవిలో ఝుమ్మని రవళించిన ఆ మాట
ఓ...ఓ...ఓ...
అదే నీ వంటివి అదే నే వింటిని...
చరణం 2:
పున్నమి రేయి పూసిన చోట...కన్నులు చేసే గారడి వేట
ఆ...ఆ...ఆ...ఆ...ఆ...
పున్నమి రేయి పూసిన చోట...కన్నులు చేసే గారడి వేట
చూపులు జత చేసి.... ఊపిరి శృతి చేసి
తనువే జిల్లన కల్పించిన ఆ మాట...ఓ...ఓ....
అదే నీ వంటివి అదే నే వింటిని....
చరణం 3:
నిన్ను నన్ను కలిపిన బాట....నీలో నాలో పలికిన పాట
ఆ....ఆ...ఆ...ఆ...
నిన్ను నన్ను కలిపిన బాట....నీలో నాలో పలికిన పాట
జాబిలి సిగ్గిలిగా... కౌగిలి దెగ్గరగా...
మనసే ఝల్లన తిలకించిన ఆ మాట...ఓ...ఓ...
అదే నీవంటివి అదే నే వింటిని
ఏమి అనలేని బిడియాన అవునంటిని
అదే నీ వంటివి అదే నేవింటిని...అహ...హ...అహ...హా...ఊహు...ఉహు...
pallavi:
ade nī vaṁṭivi ade neviṁṭini
guṁḍĕ alalāga sĕlarega avunaṁṭini
ade nīvaṁṭivi ade ne viṁṭini
emi analeni biḍiyāna avunaṁṭini
ade nī vaṁṭivi ade ne viṁṭini
saraṇaṁ 1:
ĕvvaru leni puvvula toḍa...iddaru kore muddula mūḍa
ā...ā...ā..ā...ā
ĕvvaru leni puvvula toḍa...iddaru kore muddula mūḍa
ĕdalo kadalāḍi pĕdavula tĕravīḍi...sĕvilo jhummani ravaḽiṁchina ā māḍa
o...o...o...
ade nī vaṁṭivi ade ne viṁṭini...
saraṇaṁ 2:
punnami reyi pūsina soḍa...kannulu sese gāraḍi veḍa
ā...ā...ā...ā...ā...
punnami reyi pūsina soḍa...kannulu sese gāraḍi veḍa
sūbulu jada sesi.... ūbiri śhṛti sesi
tanuve jillana kalbiṁchina ā māḍa...o...o....
ade nī vaṁṭivi ade ne viṁṭini....
saraṇaṁ 3:
ninnu nannu kalibina bāḍa....nīlo nālo paligina pāḍa
ā....ā...ā...ā...
ninnu nannu kalibina bāḍa....nīlo nālo paligina pāḍa
jābili siggiligā... kaugili dĕggaragā...
manase jhallana tilagiṁchina ā māḍa...o...o...
ade nīvaṁṭivi ade ne viṁṭini
emi analeni biḍiyāna avunaṁṭini
ade nī vaṁṭivi ade neviṁṭini...aha...ha...aha...hā...ūhu...uhu...