Achchadaa muchchadaa..

అచ్చటా ముచ్చటా..
Year
Language

పల్లవి:

అచ్చట ముచ్చట తీరాలట ఇప్పుడే ఇచ్చట
ఎచ్చట ఎచ్చట ఏమైందట సంగతే చెప్పట
చీకటైతే చాలట..చీరచాటు గోలట
రాజుకుంటే ఈడట...దాని పేరే మూడట.
ఊరుకోరాదట..ఊసులాడాలట.ఊయలూపాలట
టా టా ట టా టా ట

అచ్చట ముచ్చట తీరాలట ఇప్పుడే ఇచ్చట
ఎచ్చట ఎచ్చట ఏమైందట సంగతే చెప్పట

లా లా లా లాలాలా..
ధినకు ధిన తా

చరణం 1:

మొట్ట మొదట...నుదుటి మీద చెమట..
వెల్లువై నదిలా మారింది
చుట్టుకొలత చూడగానే చిలక
బగ్గుమని వయసే రగిలిందే..
ఎగుడు దిగుడు వెతికే దారుల్లో
జడతో జగడం జరిగే వేళల్లో
కన్నె కనకాంబరం సోకు చీనాంబరం
హరే తిరగ మరగా నలగాలంట

అచ్చట ముచ్చట తీరాలట ఇప్పుడే ఇచ్చట
ఎచ్చట ఎచ్చట ఏమైందట సంగతే చెప్పట

చరణం 2:

పట్టి మంచం కిర్రు మంటు గొడవ
యవ్వనం ఈలలు వేస్తుంటే
ఇంత మైకం ఇందులోన కలదా
నరనరం మెలికలు పడుతుంటే
ఒకటి ఒకటి కలిసే చప్పట్లో
అలుపు సొలుపు రాదే ఇప్పట్లో
నేనే గుడి గోపురం నువ్వే నా పావురం
నా ఎదపై నువ్వే వాలాలంట..
టా టా ట టా టా ట

అచ్చట ముచ్చట తీరాలట ఇప్పుడే ఇచ్చట
ఎచ్చట ఎచ్చట ఏమైందట సంగతే చెప్పట
............

pallavi:

achchaḍa muchchaḍa tīrālaḍa ippuḍe ichchaḍa
ĕchchaḍa ĕchchaḍa emaiṁdaḍa saṁgade sĕppaḍa
sīgaḍaide sālaḍa..sīrasāḍu golaḍa
rājuguṁṭe īḍaḍa...dāni pere mūḍaḍa.
ūrugorādaḍa..ūsulāḍālaḍa.ūyalūbālaḍa
ṭā ṭā ṭa ṭā ṭā ṭa

achchaḍa muchchaḍa tīrālaḍa ippuḍe ichchaḍa
ĕchchaḍa ĕchchaḍa emaiṁdaḍa saṁgade sĕppaḍa

lā lā lā lālālā..
dhinagu dhina tā

saraṇaṁ 1:

mŏṭṭa mŏdaḍa...nuduḍi mīda sĕmaḍa..
vĕlluvai nadilā māriṁdi
suṭṭugŏlada sūḍagāne silaga
baggumani vayase ragiliṁde..
ĕguḍu diguḍu vĕdige dārullo
jaḍado jagaḍaṁ jarige veḽallo
kannĕ kanagāṁbaraṁ sogu sīnāṁbaraṁ
hare tiraga maragā nalagālaṁṭa

achchaḍa muchchaḍa tīrālaḍa ippuḍe ichchaḍa
ĕchchaḍa ĕchchaḍa emaiṁdaḍa saṁgade sĕppaḍa

saraṇaṁ 2:

paṭṭi maṁchaṁ kirru maṁṭu gŏḍava
yavvanaṁ īlalu vestuṁṭe
iṁta maigaṁ iṁdulona kaladā
naranaraṁ mĕligalu paḍuduṁṭe
ŏgaḍi ŏgaḍi kalise sappaṭlo
alubu sŏlubu rāde ippaṭlo
nene guḍi goburaṁ nuvve nā pāvuraṁ
nā ĕdabai nuvve vālālaṁṭa..
ṭā ṭā ṭa ṭā ṭā ṭa

achchaḍa muchchaḍa tīrālaḍa ippuḍe ichchaḍa
ĕchchaḍa ĕchchaḍa emaiṁdaḍa saṁgade sĕppaḍa
............