Achchaa achchaa vachchaa vachchaa

అచ్చా అచ్చా వచ్చా వచ్చా
Year
Language

పల్లవి:

అచ్చా అచ్చా వచ్చా వచ్చా
అచ్చా అచ్చా వచ్చా వచ్చా
ఈడు వచ్చాక ఇట్టా వచ్చా
నువ్వు నచ్చాక నీకే ఇచ్చా ||2||

చరణం 1:

రేతిరవుతుంటే రేగే నాలో కచ్చా
పగటి పూటంతా ఒకటే ఇఛ్చా

నిండు జాబిల్లికైనా ఉందీ మచ్చా
నీకు లేనందుకే నే మెచ్చా

కాచుకో ఘటోత్గజా కౌగిలే మజా
అందుకే ఇలా వచ్చా చూడవే మజా

చీకటింట చిత్తగించా అందమంతా అప్పగించా
ముద్దు మురిపాలు ముందే ఇచ్చా ముద్దబంతుల్లో నిన్నే ముంచా

అచ్చా అచ్చా వచ్చా వచ్చా
అచ్చా అచ్చా వచ్చా వచ్చా

మొదటి గిచ్చుల్లు నిన్నే గిచ్చా
మొగ్గ సిగ్గంతా నేనే తుంచా ||2||

చరణం 2:

సోకులెన్నెన్నో నీలో నేనే చూచా
మనసుతో పాటు మాటే ఇచ్చా
ఎన్ని రాత్రిళ్లు నీకై నేనే వేచా
మనసులో నీకు చోటే ఇచ్చా

ప్రేమ పూజకే వచ్చా అందుకో రోజా
చందమామనే తెచ్చా అందుకో రాజా

మోజులన్నీ మొసుకొచ్చా ఈడు జోడు రంగరించ్చా
నీకు ప్రేమంటే తెలుసా బచ్చా నన్ను ప్రేమిస్తే
నువ్వే మచ్చా

pallavi:

achchā achchā vachchā vachchā
achchā achchā vachchā vachchā
īḍu vachchāga iṭṭā vachchā
nuvvu nachchāga nīge ichchā ||2||

saraṇaṁ 1:

rediravuduṁṭe rege nālo kachchā
pagaḍi pūḍaṁtā ŏgaḍe ichhchā

niṁḍu jābilligainā uṁdī machchā
nīgu lenaṁduge ne mĕchchā

kāsugo ghaḍotgajā kaugile majā
aṁduge ilā vachchā sūḍave majā

sīgaḍiṁṭa sittagiṁchā aṁdamaṁtā appagiṁchā
muddu muribālu muṁde ichchā muddabaṁtullo ninne muṁchā

achchā achchā vachchā vachchā
achchā achchā vachchā vachchā

mŏdaḍi gichchullu ninne gichchā
mŏgga siggaṁtā nene tuṁchā ||2||

saraṇaṁ 2:

sogulĕnnĕnno nīlo nene sūsā
manasudo pāḍu māḍe ichchā
ĕnni rātriḽlu nīgai nene vesā
manasulo nīgu soḍe ichchā

prema pūjage vachchā aṁdugo rojā
saṁdamāmane tĕchchā aṁdugo rājā

mojulannī mŏsugŏchchā īḍu joḍu raṁgariṁchchā
nīgu premaṁṭe tĕlusā bachchā nannu premiste
nuvve machchā