Title (Indic)ఉరకలై గోదావరీ ఉరికె నా ఒడిలోనికీ WorkAbhilasha Year1983 LanguageTelugu Credits Role Artist Music Ilayaraajaa Performer S. Janaki Performer Balasubramaniam S.P. Writer Veturi Sundara Ramamurthy LyricsTeluguపల్లవి: ఉరకలై గోదావరీ ఉరికె నా ఒడిలోనికీ సొగసులై బృందావనీ విరిసె నా సిగలోనికీ జత వెతుకు హృదయానికీ శృతి తెలిపె మురళీ చిగురాకు చరణాలకీ సిరిమువ్వ రవళీ రసమయం జగతీ ఉరకలై గోదావరీ ఉరికె నా ఒడిలోనికీ చరణం 1: నీ ప్రణయ భావం నా జీవరాగం నీ ప్రణయ భావం నా జీవరాగం రాగాలూ తెలిపే భావాలూ నిజమైనవీ లోకాలూ మురిసే స్నేహాలు ఋజువైనవీ అనురాగ రాగాలా స్వరలోకమే మనదైనదీ ఉరకలై గోదావరీ ఉరికె నా ఒడిలోనికీ జత వెతుకు హృదయానికీ శృతి తెలిపె మురళీ చిగురాకు చరణాలకీ సిరిమువ్వ రవళీ రసమయం జగతీ చరణం 2: నా పేద హృదయం నీ ప్రేమ నిలయం నా పేద హృదయం నీ ప్రేమ నిలయం నాదైన బ్రతుకే ఏనాడో నీదైనదీ నీవన్న మనిషే ఈనాడూ నాదైనదీ ఒక గుండె అభిలాషా పదిమందికీ బ్రతుకైనదీ ఉరకలై గోదావరీ ఉరికె నా ఒడిలోనికీ సొగసులై బృందావనీ విరిసె నా సిగలోనికీ జత వెతుకు హృదయానికీ శృతి తెలిపె మురళీ చిగురాకు చరణాలకీ సిరిమువ్వ రవళీ రసమయం జగతీ Englishpallavi: uragalai godāvarī urigĕ nā ŏḍilonigī sŏgasulai bṛṁdāvanī virisĕ nā sigalonigī jada vĕdugu hṛdayānigī śhṛti tĕlibĕ muraḽī sigurāgu saraṇālagī sirimuvva ravaḽī rasamayaṁ jagadī uragalai godāvarī urigĕ nā ŏḍilonigī saraṇaṁ 1: nī praṇaya bhāvaṁ nā jīvarāgaṁ nī praṇaya bhāvaṁ nā jīvarāgaṁ rāgālū tĕlibe bhāvālū nijamainavī logālū murise snehālu ṛjuvainavī anurāga rāgālā svaralogame manadainadī uragalai godāvarī urigĕ nā ŏḍilonigī jada vĕdugu hṛdayānigī śhṛti tĕlibĕ muraḽī sigurāgu saraṇālagī sirimuvva ravaḽī rasamayaṁ jagadī saraṇaṁ 2: nā peda hṛdayaṁ nī prema nilayaṁ nā peda hṛdayaṁ nī prema nilayaṁ nādaina braduge enāḍo nīdainadī nīvanna maniṣhe īnāḍū nādainadī ŏga guṁḍĕ abhilāṣhā padimaṁdigī bradugainadī uragalai godāvarī urigĕ nā ŏḍilonigī sŏgasulai bṛṁdāvanī virisĕ nā sigalonigī jada vĕdugu hṛdayānigī śhṛti tĕlibĕ muraḽī sigurāgu saraṇālagī sirimuvva ravaḽī rasamayaṁ jagadī