పల్లవి:
ఆజా ఆజా టిప్పు టాపు రోజా
లేజా లేజా లేత గుండె లేజా
డే అండ్ నైటు చేద్దాం లవ్ పూజా...
ఆజా ఆజా కొండవీటి రాజా
లెఫ్టు రైటు మోగనివ్వు బాజా
డే అండ్ నైటు చేద్దాం లవ్ పూజా...
హ 1'O clock చెయ్యి పట్టి కన్నుకొట్టి కన్నుకొట్టి
2'O clock ముద్దు మీద ముద్దులెట్టనా
3'O clock ఒక్కసారి యూనిఫాం పక్కనెట్టి
4'O clock 5'O clock 6'O clock డింగ్ డాంగ్
ఆజా ఆజా టిప్పు టాపు రోజా
లేజా లేజా లేత గుండె లేజా
డే అండ్ నైటు చేద్దాం లవ్ పూజా...హ
చరణం 1:
అక్కడో ఇక్కడో ఎక్కడో రైడు చేసుకోనా
ఇప్పుడే ఇక్కడే గుట్టుగా రూటు చూసుకోరా
సిగ్గు లేని లాఠీ చెయ్యమంది డ్యూటి
కోరుకున్న దాని వెన్ను మీటి
ఆపవోయి లూఠీ ఓపలేను డ్యూటి
కొంటె ఊయలూపే కుర్ర ధాటి
హ తప్పదే - తప్పదే ఒప్పుకో - ఒప్పుకో
వాలు కళ్ళ మంజరి జోడు గుళ్ళ సుందరి
ఆజా ఆజా కొండవీటి రాజా
లెఫ్టు రైటు మోగనివ్వు బాజా
డే అండ్ నైటు చేద్దాం లవ్ పూజా...
ఆజా ఆజా టిప్పు టాపు రోజా
లేజా లేజా లేత గుండె లేజా
డే అండ్ నైటు చేద్దాం లవ్ పూజా...
చరణం 2:
ముద్దుగా హత్తుకో కేసులే పెట్టుకో రాజా
చెంపతో ముద్దుతో చార్జి షీటు నింపుతా ఆజా
మోతగుంది బాబు మూతలేని బెల్లు
తల్చుకుంటే చాలోయ్ జిల్లు జిల్లు
కోడె వయసు డ్రిల్లు నేర్చుకుంటే థ్రిల్లు
తాకనివ్వు పాప ఒళ్ళు ఒళ్ళు
ఏందిరో - ఏందిరో పిల్లడో - పిల్లడో
ఈల పక్క వేసుకో సోకు చెక్కు చేసుకో
ఆజా ఆజా టిప్పు టాపు రోజా
లేజా లేజా లేత గుండె లేజా
డే అండ్ నైటు చేద్దాం లవ్ పూజా...
ఆజా ఆజా కొండవీటి రాజా
లెఫ్టు రైటు మోగనివ్వు బాజా
డే అండ్ నైటు చేద్దాం లవ్ పూజా...
1'O clock చెయ్యి పట్టి కన్నుకొట్టి కన్నుకొట్టి
2'O clock ముద్దు మీద ముద్దులెట్టుకో
3'O clock ఒక్కసారి యూనిఫాం పక్కనెట్టి
4'O clock 5'O clock 6'O clock డింగ్ డాంగ్